1296.Q: Managing the Finances of the Delhi Event (KSM 223) 💰

❓ ప్రశ్న: ఢిల్లీ ఈవెంట్ ఖర్చులను ఎలా మేనేజ్ చేశారు? ఎవరైనా సాయం చేయాలనుకుంటే దైవజనుల పద్ధతి ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ గురించి మీ వివరణ ఏంటి? (0:58:38)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 40s)

  • 🛡️ భారీ ఖర్చు: 700 లాడ్జ్ రూమ్స్ బుక్ చేశాం, 2000 మందికి ఉదయం సాయంత్రం భోజనాలు, ఈవెంట్ మేనేజ్మెంట్.. ఇలా చాలా ఖర్చు అయింది. ప్రింటింగ్ ప్రెస్ కు ఇంకా ఓ 5 లక్షల బిల్లు బకాయి పడ్డాము.
  • 🧱 బైపాస్ విధానం: నాకు ఇన్కమ్ ట్యాక్స్ (Income Tax) ప్రాబ్లమ్ ఉంది గనుక నేను నేరుగా రూపాయి ముట్టుకోను. ఎవరైనా సహాయం చేస్తాను అంటే, ఎక్కడైతే బిల్లు బకాయి ఉందో వారికి నేరుగా కట్టమని చెబుతాను. డబ్బు నా దగ్గరకు వచ్చి వెళ్ళదు, బైపాస్ (Bypass) లో వెళ్ళిపోతుంది.
  • ⚖️ నిస్వార్థ సేవ: నా మీద కేసులు పెట్టారు గనుక నేను వ్యక్తిగతంగా ఆస్తులు కొనుక్కోను. ఇది యదార్థమైన, నిస్వార్థమైన సేవ అని నమ్మేవాళ్ళు డైరెక్ట్ గా ఫోన్ చేస్తే ఎక్కడ కట్టాలో చెబుతాను. దేవుడు వారికి బహుమానం ఇస్తారు.
  • అడగటం లేదు: నేను ఇప్పుడు ఎవరినీ అడగటం లేదు. ఒకవేళ ప్రేరేపణ ఉంటేనే రండి. ఈ గ్రంథ ప్రచురణ మంచి పరిచర్య అనుకునేవారు సహకరించవచ్చు. ఇంకా చాలా భాషల్లో పుస్తకాలు రాబోతున్నాయి.

Detailed English Translation:

❓ Question: How were the expenses of the Delhi event managed? How can someone contribute? What about your income tax issues?

  • Huge Costs: Expenses included 700 lodge rooms, meals for 2000 delegates, and massive logistical arrangements. We still have a balance of about 5 lakhs to pay the printer.
  • Bypass System: Due to tax complications, I do not touch money personally. If someone wants to help, I direct them to pay the vendors directly. The funds bypass me entirely.
  • Selfless Service: I don’t buy personal properties with ministry funds. Those who trust this as a sincere work can call me, and I’ll guide them on where to settle the dues. God will reward their generosity.
  • No Solicitation: I am not asking for money. Only those with a divine leading to support these multilingual publications should reach out.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram