1328.Q: Can a Believer Lose the Holy Spirit due to Sin? (KSM 212) 🔥

❓ ప్రశ్న: పరిశుద్ధాత్మను పొందిన తర్వాత కూడా తరచుగా పాపం చేస్తే దేవుడు ఆత్మను తీసివేస్తాడా? (0:27:03)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 09s)

  • 🛡️ పాపం వెనుక కారణం: మీరు ఏమి చేస్తున్నారు (What you do) అనే దానికంటే, ఎందుకు చేస్తున్నారు (Why you are doing it) అనేది దేవుడు ఎక్కువ పట్టించుకుంటాడు. రోమా 7:15-17 ప్రకారం – “నేను చేయునది నేను ఎరుగను… దానిని చేయుచున్నది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు”.
  • 🧱 పరిశుద్ధత నేర్చుకోవడం: పుట్టిన పిల్లవాడు వెంటనే నడక నేర్చుకోడు, పడి లేచి నేర్చుకుంటాడు. క్రైస్తవ జీవితంలో కూడా పరిశుద్ధత నేర్చుకోవడంలో పడి లేవడం సహజం. నీతిమంతుడు ఏడు సార్లు పడ్డా తిరిగి లేస్తాడు.
  • ⚖️ దేవుని స్కాన్: పాపం జరిగినప్పుడు ఆ వ్యక్తి విరిగి నలిగి పశ్చాత్తాపపడుతున్నాడా లేదా దేవుడు క్షమిస్తాడులే అని బరితెగించి చేస్తున్నాడా అనేది దేవుడు చూస్తాడు. దేవుని ‘స్కానింగ్’ లో ఒకవేళ వాడు కావాలనే చేస్తున్నాడు అని తెలిస్తే అప్పుడు అభిషేకం పోతుంది. లేదంటే దేవుడు కనికరిస్తాడు.

Detailed English Translation:

❓ Question: Does God take away the Holy Spirit if a believer repeatedly falls into sin?

  • Intent Matters: God looks at the ‘why’ behind the action. Romans 7 explains that often it is the indwelling sin that acts against a believer’s renewed will.
  • Learning Holiness: Just as a child falls while learning to walk, a believer matures in holiness through trials. A righteous man may fall seven times but rises again.
  • Divine Discernment: God ‘scans’ the heart to see if there is genuine repentance or if the person is taking grace for granted. Deliberate, unrepentant rebellion leads to the loss of anointing, but God shows mercy to the struggling soul.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram