1351.Q: Coming to Mount Zion (Hebrews 12:22) (KSM 211) 🏔️

❓ ప్రశ్న: సీయోను కొండకు వచ్చి ఉన్నాము అంటే భౌతికంగా వెళ్ళాలా? (1:12:19)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (10m 20s)

  • 🛡️ ఆత్మలో ప్రవేశం: హెబ్రీ 12:22 ప్రకారం నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ సీయోను కొండకు వచ్చి ఉన్నారు. ఇది ఆత్మలో (Spiritually) జరిగిన విషయం. భౌతికంగా అక్షరాలా మనం తర్వాత వెళ్తాం.
  • 🧱 పరలోకపు ఎరుషలేము: సీయోను కొండ పరలోకంలోనే ఉంది. అది దేవుని పట్టణమైన పరలోక ఎరుషలేము కట్టబడిన పర్వతం. మనం ఇప్పుడు ఆ పట్టణపు పౌరులం అయ్యాము.
  • ⚖️ సాదృశ్య రూపకం: అక్కడ వేలకొలది దేవదూతలు, జేష్టుల సంఘం, న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నారు. మనం ఆత్మలో అడుగు పెట్టాము అంటే ఆ రాజ్యాంగపు విలువలను ఇక్కడ పాటిస్తూ సిద్ధపడాలి.
  • సంపూర్ణ సిద్ధి: సంపూర్ణ సిద్ధి అంటే ఏమిటి, అందులో ఉండే అంశాలు ఏమిటి, దానిని చేరుకునే మార్గము ఎలా అనే విషయాలపై నేను గతంలోనే జవాబు ఇచ్చాను. ఆ ప్రసంగం వాళ్లకు వినిపించండి, అది చూస్తే పూర్తి స్పష్టత వస్తుంది.
  • 🏔️ సీయోను కొండ మర్మం: సీయోను అనే కొండకు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు వచ్చాము అంటాడు (హెబ్రీ 12:22). అది ప్రతీకాత్మకంగా, సాదృశ్య రూపకంగా ఉపమాన రీతిగా చెబుతున్న విషయం. ఆత్మలో వచ్చాం సీయోను కొండకు.. భౌతికంగా తర్వాత వెళ్తాం. సీయోను కొండ పరలోకంలోనే ఉంది యాక్చువల్ గా. ఎరుషలేము కట్టబడిన పర్వతం కాబట్టి, పరలోకంలో ఎరుషలేము ఉంది కదా, అది కట్టబడిన స్థలాన్ని అక్కడ సీయోను కొండ అని పిలుస్తారు.

Detailed English Translation:

❓ Question: Does “coming to Mount Zion” (Hebrews 12:22) mean a physical journey?

  • Spiritual Arrival: Every baptized believer has already ‘arrived’ at Mount Zion in the spirit. The physical transition happens later.
  • Heavenly Zion: This refers to the mountain in heaven where the New Jerusalem is situated. We have gained citizenship in this divine city.
  • Citizens of Heaven: Being part of this spiritual assembly means we must live by heavenly standards here on Earth as we await our physical entry.
  • Spiritual Perfection & Zion: Regarding spiritual perfection, I have provided detailed answers in previous sessions. As for Mount Zion, the scripture says we have already ‘come’ to it (Hebrews 12:22). This is a spiritual reality experienced now; the physical arrival happens later. Mount Zion is actually located in heaven as the mountain upon which the Heavenly Jerusalem is built.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram