1356.Q: The Vision of Ophir Ministries (KSM 269) 🎯

❓ ప్రశ్న: ఓఫిర్ మినిస్ట్రీస్ యొక్క స్పెసిఫిక్ దర్శనం (Specific Vision) ఏమిటి? ఈ దర్శనానికి ప్రాతిపదికగా ఉన్న వాక్య సారాంశం ఏంటి? (0:04:02)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 53s)

  • 🎯 దర్శనం అంటే ఏమిటి?: దేవ దర్శనము అనేది మనము ఎలా పని చేయాలి, మన తరములో దేవుని కార్యక్రమం, దేవుని ప్రణాళిక ఏమిటి, దానిని మనం ఎలా నెరవేర్చాలి అనే ఆ యొక్క దిశా నిర్దేశం. ఇది ఏదో ఒక మూలకున్న ఒక వచనాన్ని బట్టి మనకు గ్రహింపు కాదు, అర్థం కాదు. ఆ అంశమునకు సంబంధించి బైబిల్ అంతటా ఎక్కడెక్కడ దేవుడు మాట్లాడినాడో వాటన్నిటినీ క్రోడీకరించి వాక్య సారాంశాన్ని గ్రహించినప్పుడు అసలు ఈ తరంలో దేవుడు ఏం చేయాలి అనుకుంటున్నాడు, అందులో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది.
  • 🧱 వాక్య సారాంశమే సత్యము: మా దర్శనం అనేది అపోస్తలుల కార్యాలు 3:21, ఇర్మీయా 1:10, జకరియా 4:10, మొదటి రాజులు 18:21, మొదటి తిమోతి 3:15, ఎఫెసి 2:20 వంటి అనేక వాక్యాల సారాంశం. ఇవన్నీ కలిస్తేనే ‘అంతకాలపు సంస్కరణ ప్రణాళిక’. ఒక ఇల్లు కట్టేవాడు పునాది వేయడం, గోడ కట్టడం, ప్లాస్టరింగ్ చేయడం వంటి ఎన్నో ప్రక్రియలు ఎలా చేస్తాడో, ఈ మహా సంస్కరణలో ఇవన్నీ ఒకే పనిలోని వేరు వేరు భాగాలు. మా బోధలన్నిటి యొక్క సారాంశమే మా దర్శనం.

Detailed English Translation:

❓ Question: What is the specific vision of Ophir Ministries? What is the scriptural basis for this vision?

  • Defining Vision: Divine vision is the direction on how to work in our generation according to God’s program and plan. It is not derived from a single isolated verse but is understood by synthesizing the ‘Sum of the Word’ from Genesis to Revelation on a particular subject.
  • Sum of the Word: Our vision is a composite of mandates from Acts 3:21, Jeremiah 1:10, Zechariah 4:10, 1 Kings 18:21, 1 Timothy 3:15, and Ephesians 2:20. Together, they form the ‘End-time Reformation Plan.’ Just as building a house involves multiple distinct processes, our mission consists of various biblical components working together as one cohesive work.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram