1374.Q: Why Target Only SC Converts? (KSM 210) 🛡️

❓ ప్రశ్న: ఇతర కులాల వారు క్రైస్తవులుగా మారితే లేని సమస్య, కేవలం ఎస్సీ (SC)ల విషయంలోనే ఎందుకు వస్తోంది? దీనిని క్రైస్తవ సమాజం ఎలా ఎదుర్కోవాలి? (0:12:12)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 20s)

  • 🛡️ అగ్రవర్ణాల క్రైస్తవం: ఒక రెడ్డి గానీ, ఒక కమ్మ లేదా కాపు గానీ రక్షింపబడి ‘మోసెస్ రెడ్డి’ అని పేరు మార్చుకున్నా వారి సామాజిక గౌరవం తగ్గదు. వారికి రాజ్యాంగపరంగా పోయేది ఏమీ లేదు. కానీ దళితులు యేసును నమ్మితే ఉన్న రిజర్వేషన్లు పోతాయి, అగౌరవం మాత్రం అలాగే ఉంటుంది.
  • 🧱 ముకుమ్మడి పోరాటం: దీనిని క్రైస్తవ సంఘాలన్నీ కలిసికట్టుగా ఎదిరించాలి. లక్షల సంఖ్యలో రోడ్లెక్కి మన అభీష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. న్యాయంగా ఆలోచించే ఇతర కులాల క్రైస్తవులు కూడా వీరికి మద్దతుగా నిలబడాలి. ఇది కేవలం ఒక వర్గం సమస్య కాదు, మొత్తం సువార్త మీద జరుగుతున్న దాడి.

Detailed English Translation:

❓ Question: Why is conversion a problem only for SCs and not for upper castes? How should the Christian community respond?

  • Social Bias: Converts from upper castes retain their social status and legal standing even after changing their faith. However, Dalit converts face a double blow—loss of legal benefits and persistence of social discrimination.
  • United Front: The entire Christian community, regardless of denomination or caste background, must unite to protest this injustice. We must voice our concerns collectively to the government to protect the rights of our brothers and sisters in Christ.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram