1387.Q: Resurrection of the Elements (KSM 210) 🔥

❓ ప్రశ్న: దేవుని కుమారులు పొందబోయే మహిమగల స్వాతంత్య్రంలో పంచభూతాలకు కూడా పాలు ఉంటుందా? సృష్టికి పునరుద్ధానం ఎలా కలుగుతుంది? (1:22:36)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 20s)

  • 🛡️ ఆత్మలు గల భూతాలు: భూమి, అగ్ని, నీరు, గాలి వంటి పంచభూతాలకు కూడా ఆత్మలు ఉంటాయి. సాతాను వల్ల కలుషితమైన ఈ సృష్టికి కూడా దేవుడు పునరుద్ధానం (Resurrection) కలిగిస్తారు. మనకు మహిమ శరీరాలు వచ్చినట్టే, వీటికి కూడా నూతన శరీరాలు వస్తాయి.
  • 🧱 నూతన సృష్టి: ప్రకటన 21:5 ప్రకారం దేవుడు సమస్తాన్ని నూతనపరుస్తారు. రెండో రాకడ తర్వాత ఈ విశ్వానికి కూడా టోటల్ స్వాతంత్రం వస్తుంది. అప్పుడు అపవిత్రత లేని, పాపం లేని నూతన ఆకాశము, నూతన భూమి ఏర్పడతాయి. అప్పటిదాకా సృష్టి దేవుని వాగ్దానం మీద ఆధారపడి లోబడి ఉంది.

Detailed English Translation:

❓ Question: Will the five elements also share in the freedom of the sons of God? How will creation be resurrected?

  • Spiritual Essence: Each of the primary elements has an underlying spiritual essence. Since these were defiled by Satan’s influence, they also require redemption. Just as believers receive glorified bodies, the elements will be cleansed and reorganized into a new, incorruptible state.
  • Final Renewal: Revelation 21:5 promises the renewal of all things. Post-judgment, a New Heaven and New Earth will emerge, free from the stains of sin. The entire cosmos will experience its own version of resurrection and eternal freedom.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram