1430.Q: Christianity and Retaining Ancestral Names (KSM 207) 🆔

❓ ప్రశ్న: అయ్యా నేను రక్షణ పొందిన తర్వాత దేవీ దేవతల పేర్లు ఉచ్చరించడం అంటే భక్తితో ఉచ్చరించడం వేరు, వ్యవహారము కొరకు ఉచ్చరించారు. ఇప్పుడు సాంబశివరావు గారు అడుగుతున్నారు – పేరు మార్చుకోవాలా? (1:07:00) 🆔🛡️🤔

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 30s) 🎙️🛡️

  • 🆔 భక్తి వేరు వ్యవహారం వేరు: సాంబశివరావు గారు, దేవీ దేవతల పేర్లు ఉచ్చరించడం అంటే భక్తితో ఉచ్చరించడం వేరు, వ్యవహారము కొరకు ఉచ్చరించడం వేరు. మీ మిత్రుడిని రాము అని పిలిచినంత మాత్రాన మీరు ఆ దేవుడిని పూజించినట్టు కాదు.
  • 📜 ఏలియా సాక్ష్యం: ఏలియా నోటితో ‘బయలు’, ‘అషేరాదేవి’ అనే పేర్లు పలికాడు (1 రాజులు 18:19,21). కానీ భక్తితో కాదు, విషయం చెప్పడానికి. కేవలం అక్షరాలు ఉచ్చరిస్తేనే నరకానికి పోతారనేది తప్పు.
  • 🎖️ దైవజనుల మాదిరి: గొప్ప దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు (రాయసం రాధాకృష్ణమూర్తి) బ్రాహ్మణుడై ఉండి సేవ చేసినా తన పేరు మార్చుకోలేదు. నిక్షేపంగా అలాగే ఉన్నారు. పేరు మార్పు కంటే హృదయ మార్పు ముఖ్యం.

Detailed English Translation:

❓ Question: Do converts need to change their traditional names (like Sambasiva Rao) after accepting Christ? 🆔🤔

  • Heart vs. Label: Salvation is a matter of the heart, not just a label. Using a name for identification is different from worshiping a deity.
  • Scriptural and Modern Examples: Prophet Elijah mentioned the names of false gods in discussion without sinning. In modern times, R.R.K. Murthy served God for decades without changing his traditional name.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram