1431.Q: Jesus’ Body and Blood: Divine vs. Human Nature (KSM 207) 🧬

❓ ప్రశ్న: మొదటి కోరిందీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరవు అని అక్కడ ఉంది అయ్యగారు. అంటే యేసయ్య శరీర రక్తంతో పరలోకం వెళ్ళాడా? ఆయన రక్తమాంసాలు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవా? (1:11:30) 🧬☁️⚖️

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (07m 30s) 🎙️🛡️

  • 🧬 మహిమ దేహం: రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు అంటే అది మన భూసంబంధమైన బలహీన స్థితి. యేసుప్రభువు పునరుత్థానము తర్వాత – “నాకున్నట్టుగా ఎముకలను మాంసమును భూతమునకు ఉండవు” అని లూకా 24:39 లో చెప్పారు. ఇది రక్తము లేనటువంటి మహిమ దేహం.
  • 🩸 రక్త ప్రోక్షణ: యేసుప్రభువు రక్తం మన విజ్ఞాపన కొరకు పరలోక పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళింది. ఆయన శరీరం, రక్తం సపరేట్ (Separate) చేయబడ్డాయి. ఇప్పుడు ఆయనది రక్తము అవసరం లేని శరీరము.
  • 👼 ఆత్మ సంబంధమైన శరీరం: 1 కోరింతి 15:44 ప్రకారం ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. దేవదూతలకు శరీరాలు ఉన్నాయి గనుకనే మన్నా తింటున్నారు. ఏసుప్రభువు శరీరం కూడా ఇప్పుడు అక్షయమైనదిగా పరలోకంలో ఉంది.

Detailed English Translation:

❓ Question: If flesh and blood cannot inherit God’s Kingdom, how is Jesus’ physical body present in Heaven? 🧬☁️🤔

  • Glorified State: Post-Resurrection, Jesus possessed flesh and bone but not biological blood (Luke 24:39). His blood was shed for atonement and remains as an eternal intercessor.
  • The Spiritual Body: According to 1 Corinthians 15, there is a natural body and a spiritual body. Jesus is in a glorified, immortal state that does not rely on biological blood for life, yet He remains ‘Man.’

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram