1432.Q: Aging and Biological Cells in Jesus’ Physical Body (KSM 207) ⏳

❓ ప్రశ్న: మనిషి బాడీ అనేక కణాల సముదాయం కదా అయ్యగారు, ఈ కణం అనేది ఆ ఆయుర్దాయం ఉంటది ఈ కణాలకి. అంటే యేసయ్య బాడీలో కూడా కొన్ని కణాలు చనిపోవటం కొన్ని కణాలు పుట్టడం అనేది ఉంటదా అయ్యగారు? చనిపోక మునుపు ఆయన శరీరంగా జీవించినప్పుడు? (1:19:00) ⏳🧬⚖️

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 00s) 🎙️🛡️

  • 🧬 జీవకణాల పెరుగుదల: మనిషి పుట్టిన తర్వాత పెరగడం అంటే కొత్త జీవకణాలు రావడం. యేసుప్రభువు కూడా నరుడుగా పెరిగారు గనుక ఈ పెరుగుదల ప్రక్రియ ఆయనలో జరిగింది.
  • వృద్ధాప్యం లేని మరణం: వృద్ధాప్యం (Aging) అంటే చచ్చే కణాలు ఎక్కువ, పుట్టే కణాలు తక్కువ ఉండటం. యేసుప్రభువు నడి వయసు రాకముందే (33 ఏళ్లకే) బలి అయ్యారు. గనుక వృద్ధాప్య ప్రాసెస్ ఆయనలో మొదలు కాకముందే ఆయన మరణించి అక్షయుడిగా లేచాడు.

Detailed English Translation:

❓ Question: Did Jesus’ body experience cell death and regeneration like ours? ⏳🧬🤔

  • Biological Growth: Jesus experienced natural physical growth where cell regeneration is rapid.
  • Immortality: Aging begins when cell death outpaces regeneration. Jesus sacrificed Himself at 33, before His body entered any phase of biological decay. He rose in an incorruptible state.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram