114.Q: Can a Person Remarry if Childless? Biblical and Legal Views (KSM 07)

❓ ప్రశ్న: పిల్లలు లేని వారు రెండో పెళ్లి చేసుకోవచ్చా? బైబిల్ మరియు చట్టం దీని గురించి ఏమి చెబుతోంది? (1:29:23)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 16s)

  • ⚖️ చట్టపరమైన నిబంధనలు: థాంక్యూ సో మచ్. ఈ మధ్య ఒక క్లిష్టమైన సిట్యువేషన్ ఎదుర్కొంటున్నారు అందరూ కూడా. ఏదైనా చట్ట ప్రకారం చేయాలి. ఒకవేళ ఆమె మాతృత్వానికి తగదు అని మెడికల్లీ డాక్టర్స్ డిక్లేర్ చేస్తే, ఆన్ దిస్ గ్రౌండ్స్ ఆమె కన్విన్స్ అయ్యి సెపరేట్ అయిపోతే కోర్టు ద్వారా విడాకులు తీసుకున్న తర్వాత చట్టబద్ధంగా ముందుకు వెళ్లవచ్చు.
  • 📖 ఆత్మీయ మరియు చట్టబద్ధమైన స్థితి: చట్టబద్ధంగా ఒకే సమయంలో ఇద్దరు భార్యలను కలిగి ఉండటం నేరం, అది బైగమీ అవుతుంది. విశ్వాస వీరుడు అయితే అబ్రహాం లాగా కనిపెట్టి ఉండాలి. లేదు అంటే, మొదటి భార్యను కన్విన్స్ చేసి లీగల్ గా విడాకులు పొందిన తర్వాతే రెండో పెళ్లి చేసుకోవాలి. ఎట్ ఎనీ గివెన్ టైమ్ ఒక మనిషికి ఒక్క భార్య మాత్రమే ఉండాలి.
  • ఉన్నతమైన మార్గం – దత్తత: అన్నిటికన్నా మించి ఒక అల్టిమేట్ అడ్వైస్ ఏంటంటే.. ఈ లోకంలో తల్లిదండ్రి లేని అనాథ పిల్లలు కోట్ల మంది ఉన్నారు. ఒక బిడ్డ కావాలని నువ్వు ఎదురు చూస్తే, మీ కోసం ఒక బిడ్డ కూడా ఎదురు చూస్తుంది. తల్లిదండ్రి లేకుండా ఉన్న ఒక అమాయక ప్రాణికి మనం ఆ ప్లేస్ ఫిల్ చేస్తే దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. అది ఉన్నతమైన మార్గం.

Detailed English Translation:

❓ Question: Can a person remarry if their spouse is unable to bear children? (1:29:23)

  • Legal and Spiritual Stance: Remarriage is only legally permissible after a formal divorce if infertility is medically proven and both parties agree to separate. Maintaining two wives simultaneously is a legal crime (bigamy).
  • The Better Path: While one can choose to wait in faith like Abraham, the most noble and spiritually rewarding alternative is to adopt an orphaned child, providing a family for someone in need.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram