267. ప్రశ్న : అక్కడక్కడ క్రైస్తవులు సంగీత వాయిద్యాలు వాయించేవారు టీమ్గా ఏర్పడి క్రైస్తవ ఆరాధనలలో, Meetings లలో వాయిస్తూ ఉంటారు. కానీ వారికుండే పరిచయాల వల్ల హిందూ దేవాలయాల దగ్గర, ఇతర హిందూ దేవతా కార్యక్రమాల దగ్గర సంగీతం వాయించే పరిస్థితి వస్తుంది. అలా హిందూ దేవాలయాలలో, కార్యక్రమాలలో సంగీతం వాయించవచ్చా? వాయించకూడదా? దయచేసి సమాధానం తెలుపగలరు.
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: మనం ఇంతకు ముందు ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబు ఉంది చూసారూ. కొబ్బరితోట, వంటలు వండడం అనే వాటి దగ్గర ఉన్నటువంటి Liberal Attitude పరవాలేదులే కొబ్బరికాయ పంట, అది ఒక వ్యవసాయం వృత్తిపని, నా బ్రతుకు దెరువు, నేను వాటిని అమ్ముతాను, కొన్నవాళ్లు తరువాత దానిని దేనికైనా వాడుకుంటారు. అన్నం వండేస్తాను అది దాన్ని వాళ్లు ప్రసాదం పెట్టుకోని, ఏమైనా చేసుకోని అనే Liberal attitude ఈ […]