176. ప్రశ్న : విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంకో ప్రశ్న అడిగారు. అది ఏమిటంటే ఆర్మివాళ్ళు, పోలీస్ వాళ్ళు ఎవరినైనా ఎన్కౌంటర్ చేసి చంపితే ఆపాపం వీరికి అంటుతుందా? అని అడిగారు.
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: అయ్యగారు చెప్పిన జవాబు అలా చేస్తే ఆపాపం వారికి అంటదు ఎందుకంటే వారి డ్యూటీ విషయం కనుక అక్కడ అతను అతని బాధ్యత నిర్వహిస్తున్నాడు అది వారు పగబట్టి చంపేది కాదు దేశరక్షణ కొరకు పోరాడతున్నాడు. కనుక అది పాపం కాదు.