388. ప్రశ్న (KSM 261) 👿 సాతానుకు అప్పగించడం అంటే ఏమిటి? ఆత్మ రక్షింపబడటం కోసం శరీరం నశించాలా? (1 కొరింథి 5:5). – 01:26:16
పూర్తి ప్రశ్న: 1 కొరింథీయులకు 5:5 లో అపొస్తలుడైన పౌలు “ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరము నాశనమగుటకై వానిని సాతానుకు అప్పగించుట యుక్తము” అని అంటాడు. అసలు ఒక వ్యక్తిని సాతానుకు అప్పగించడం అంటే ఏమిటి? ఆత్మ రక్షణ కోసం శరీరం నాశనం అవ్వాలా? 💡 సమాధానం (దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి వివరణ) 🎙️📖 సంఘ క్రమశిక్షణ మరియు దేవుని కనికరం మధ్య ఉన్న ఈ గంభీరమైన మర్మాన్ని అయ్యగారు చాలా […]
