Mark Babu

165. ప్రశ్న : సొలోమోను నరకంలో వున్నాడా? పరలోకంలో ఉన్నాడా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    ఖచ్చితంగా పరదైసులోనే ఉన్నాడు. ఆమెన్

165. ప్రశ్న : సొలోమోను నరకంలో వున్నాడా? పరలోకంలో ఉన్నాడా? Read More »

164. ప్రశ్న :బుద్ధిస్టులకు సువార్త ఏలాగు చెప్పాలి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   బుద్ధిస్టులకైన, నాస్తికులకైన సువార్త ఒక్కటే కాని.  The way of approch అనేది అంటే జీర్ణం చేసుకోవాలి. ముందు సువార్తలో ఉన్నటువంటి 5 సత్యాలు గుండెల మీద రాసుకోవాలి. మన చేతికి ఐదు వేళ్ళు ఏలాగో, బైబిల్లో 5 Points కూడా అలాగే చెప్పబడ్డాయి. ఈ 5 Points బట్టే మనం సువార్త చెప్పాలి, నమ్మాలి. 1. మనం జన్మపాపులం 2. ఈ పాపంచే నరకానికి వెళ్ళి యుగయుగములు

164. ప్రశ్న :బుద్ధిస్టులకు సువార్త ఏలాగు చెప్పాలి? Read More »

163. ప్రశ్న : యోహాను 5:37 లో మీరు ఏకాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయనను చూడలేదు, అని ఉంది. కాని పాత నిబంధన కాలంలో సంఖ్యా 12:08లో మోషేకు దర్శనముచే తెలియబరచబడింది అని ఉంది. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    మీకు, సమస్త క్రైస్తవులందరికీ తెలియజేసేది ముఖ్యంగా నా పుస్తకాలను చదవండి. మీ ప్రశ్నలన్నిటికి 99.9% అన్నింటికి సమాధానం అందులో ఉన్నాయి. విషయానికి వస్తే దేవునిని చూచుట అనేది అంతస్థులలో ఉంటుంది.  చూసిన భక్తుడు కూడా చూసినట్టే అనే భావనలో ఉండరు. నిర్గమ 33:11 చూడండి. అదే నిర్గమ 33:18లో దయచేసి నీ మహిమను చూపుము.  అంటే, నా ముఖమును చూసి ఏ నరుడు బ్రతుకజాలడు అనెను.  ముఖాముఖిగా మాట్లాడిన

163. ప్రశ్న : యోహాను 5:37 లో మీరు ఏకాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయనను చూడలేదు, అని ఉంది. కాని పాత నిబంధన కాలంలో సంఖ్యా 12:08లో మోషేకు దర్శనముచే తెలియబరచబడింది అని ఉంది. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? Read More »

162. ప్రశ్న : 1రాజులు 16:6-8లో బయెషా చనిపోయాడు బయెషా కుమారుడు ఇశ్రాయేలును ఏలనారంభించెను అని వుంది. అదేవిధంగా  2 దినవృత్తాంతం 16:01 లో యూదా రాజైన ఆసా యేలుబడినందు బయెషా బ్రతికేవున్నాడు. ఇది ప్రింటింగ్ మిస్టేకా ఇందులో Key point Answer ఏంటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    ఆసా యేలుబడిలో 26సం॥లో బయెషా కుమారుడు ఏలా  ఏలనారంభించెను అని ఉంది. ఇశ్రాయేలీయులు, యూదా ఏలుబడి వ్రాయించెను 1రాజులులో.  2దినవృత్తాంతములు మాత్రం యూదా ఏలుబడి గూర్చి వ్రాయబడింది. బయెషా చనిపోకముందు ఆసా 25 years ఆసా ఏలుతున్నాడు. బయెషా, ఆసా, Contemporaries ఏ.  బయెషా  ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఆసా యూదా రాజ్యాన్ని ఏలుతున్నాడు. 26 సంవత్సరాలు ఆసా ఏలినాక బయెషా చనిపోయి బయెషా కుమారుడు ఏలుతున్నాడు.  2

162. ప్రశ్న : 1రాజులు 16:6-8లో బయెషా చనిపోయాడు బయెషా కుమారుడు ఇశ్రాయేలును ఏలనారంభించెను అని వుంది. అదేవిధంగా  2 దినవృత్తాంతం 16:01 లో యూదా రాజైన ఆసా యేలుబడినందు బయెషా బ్రతికేవున్నాడు. ఇది ప్రింటింగ్ మిస్టేకా ఇందులో Key point Answer ఏంటి? Read More »

161. ప్రశ్న : చిన్నపిల్లలు చనిపోతే సంఘం అనే శరీరంలో ఏ అవయవాలుగా వుంటారు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    సంఘం అనేది దేవునికి సాటి అయిన సహాయం కావాలి.  గనుక చనిపోయిన పిల్లవాడి ఆత్మ ఆ శరీరంలో ఏ వయస్సువరకు ఉండాలని భూమిమీద నిర్ణయమయిందో అంత వయస్సు వరకు పరదైసులోనే ఎదిగే అవకాశం వుంటుంది. ఎందుకంటే పసిపిల్లలు గాని, ముసలివాళ్లు గాని ఉండే అవకాశం లేదు అని లేఖనం చెప్తుంది. ఎంత వయస్సు వాళ్లైన యవ్వనమందు వున్నట్లే వుండాలి. కాబట్టి చిన్న పిల్లలైన, వాళ్ల జీన్స్ బట్టి అక్కడికి

161. ప్రశ్న : చిన్నపిల్లలు చనిపోతే సంఘం అనే శరీరంలో ఏ అవయవాలుగా వుంటారు. Read More »

160. ప్రశ్న : క్రైస్తవులు ‘Organ Donation’ చేయవచ్చా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    కర్మ సిద్ధాంత ప్రకారం జీవన – మరణ Rotation అంటే పాతదాన్ని విడిచి (క్రొత్తదాన్ని (శరీరం) ధరించుకుంటారు. అని ఉంటుంది. కాని బైబిల్ ప్రకారం మరణం తర్వాత ఈ శరీరం మళ్లీ ఈ శరీరాన్నే ధరింపచేస్తాడు అని ఉంది. గనుక అలాంటప్పుడు ‘Organs’ Donate చేస్తే అవి ఉండవేమో అని వీళ్ల Technical doubt . దేవుడు ఆదామును చేసిన Perfect design లోకి పునరుత్థానములో ఆ Perfect

160. ప్రశ్న : క్రైస్తవులు ‘Organ Donation’ చేయవచ్చా? Read More »

159. ప్రశ్న : బైబిల్ “హల్లెలూయా” అనే మాట లేనపుడు ఎందుకు అందరు వాడుతున్నారు? దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    అది గ్రీకు భాషా పదం, ప్రకటన 19:1 లో చూడండి. ప్రభువుని స్తుతించుడి.  అంటే మూలభాషలో ‘Hallelujah’ అని వుంది. హెబ్రీ, గ్రీకు లో ప్రభువుని స్తుతించుడి అని అర్థం. Subject knowledge లేనటువంటి వారు లేవనెత్తిన Topic. ‘భోజనం పెట్టండి’ అంటే అదే Repeat చేయడం కాదు, Grametically wrong అని చెత్త వాదన లేవనెత్తారు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. You need not to

159. ప్రశ్న : బైబిల్ “హల్లెలూయా” అనే మాట లేనపుడు ఎందుకు అందరు వాడుతున్నారు? దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? Read More »

158. ప్రశ్న : యేసు క్రీస్తు సువార్త వినకుండా చనిపోతే, వారి విషయంలో దేవుడు తీర్పు ఎంటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    ఇతడు సువార్త నమ్మే Chance రాలేదు కాబట్టి, నరకపాత్రుడా కాడా అనే ప్రశ్నకు Simple Answer ఏంటంటే, దేవుడు కాలములో ప్రయాణించినప్పుడు ఇతడు ఏమి చేస్తాడో, మొత్తం ఎరిగిన దేవుడు. అతని యొక్క వైఖరిని కూడా ఎరిగిన దేవుడు సత్యమైన అన్వేషణ ఇతనిలో వున్నదా అనేది దేవుడు చూస్తాడు. ధర్మాన్ని, న్యాయాన్ని ప్రేమించే వాడో కాడో చూస్తాడు. విద్యార్థుల గూర్చి Teacher చేప్పేటప్పుడు, మన గురించి చెప్పలేడా. రోమా

158. ప్రశ్న : యేసు క్రీస్తు సువార్త వినకుండా చనిపోతే, వారి విషయంలో దేవుడు తీర్పు ఎంటి? Read More »

157. ప్రశ్న : నాజీరు అంటే ఏమిటి? బైబిల్ లో దాని  ప్రాముఖ్యత ఏంటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    సంఖ్యాకాండం 6:2లో వ్రతము పూనుట అని ఉంది. స్త్రీ అయిన, పురుషుడైన ప్రత్యేకించుకున్న దినాలు, నిష్ఠకలిగిన భక్తి చేస్తారు. లోకానుసారమై జీవితం నుండి వేరై ఉండడమే “నాజీరు”గా ఉండడం.

157. ప్రశ్న : నాజీరు అంటే ఏమిటి? బైబిల్ లో దాని  ప్రాముఖ్యత ఏంటి? Read More »

156. ప్రశ్న : తూర్పు దేశపు జ్ఞానుల యొద్ద వున్న ఏ గ్రంధాల ఆధారంగా చుక్కను చూసారు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    ఆ గ్రంధాల వివరణ అయితే మనకు ఇప్పుడు లేదు.  వాళ్లకు ఆ సమాచారం అయితే వున్నదనేది Proven fact. How they know we don’t know, but they know the information they have. Definiter గా తరతరాలుగా తెలిసిన సత్యమైతే తప్ప అంత దూర ప్రయాణం చేయరు కదా! ఇది వాళ్లు వందల ఏళ్లుగా ఎదురు చూస్తున్న సందేశం అయివుండవచ్చు.  లేకపోతే అంత Serious

156. ప్రశ్న : తూర్పు దేశపు జ్ఞానుల యొద్ద వున్న ఏ గ్రంధాల ఆధారంగా చుక్కను చూసారు? Read More »