Mark Babu

155. ప్రశ్న : నిమ్రోదు ఎలా చనిపోయివుండవచ్చు. ఎలా జరిగింది.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    బలవంతుడైన నిమ్రోదు బాబెలు గోపురం కట్టిస్తుండగా అబ్రాహముకు మెల్కీసెదెకు కు దర్శనం ఇచ్చాడు. దేవుని యాజకుడు, షాలేము అనే Cityకి రాజు.  So, definite గా మన ప్రభువైన యేసే.  అబ్రాహాము జనాంగం నుండి నేను వస్తాను అనే చిహ్నంగా రొట్టే, ద్రాక్షరసం ఇచ్చాడు.  మళ్లికనబడలేదు.  అయితే మెల్కీసెదెకు స్థాపించిన షాలేము నగరం, సాతాను స్థాపించిన బాబేలు నగరం నుండే ప్రజలు చెదరిపోయారు. నా plan అంతా పాడుచేసాడు […]

155. ప్రశ్న : నిమ్రోదు ఎలా చనిపోయివుండవచ్చు. ఎలా జరిగింది. Read More »

154. ప్రశ్న : గర్భవతియైన మరియమ్మకు వయస్సు ఎంత ఉండవచ్చు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   ఆధారాలు ఏమి లేవు కాని, కొందరు చరిత్రకారులు చెప్పిన విషయం. యోసేపుకు ఈమెకు చాలా Age gap ఉండవచ్చు.  యోసేపే గనక బ్రతికి ఉంటే మరియమ్మను యోసేపేచూసుకునేవాడు. భర్త కాబట్టి యేసుప్రభువారు సిలువలో అప్పగింతలు పెట్టడం ఉండదు. యోసేపు ముసలివాడై చనిపోయి, మరియమ్మ నడి వయస్సురాలు కాబట్టి యేసు మీద పడింది కుటుంబ భారం.  చాలా సంవత్సరాలు యేసయ్యే కుటుంబభారం మోసాడు. కాని నేను వెళ్లిపోతే నా స్థానంలో

154. ప్రశ్న : గర్భవతియైన మరియమ్మకు వయస్సు ఎంత ఉండవచ్చు. Read More »

153. ప్రశ్న : “యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి” అని బైబిల్లో ఎక్కడవుంది అట్లా ప్రార్థించాలని ఎవరు చెప్పారు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   2. యోహాను 16:23లో తండ్రిని నా పెరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అన్నాడు. Addressing the Father in the name of Jesus. ‘యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటే నష్టము ఏమైన వుందా అంటే, లేదు.  కాని మన మనస్సులో ప్రతిష్ఠించుకున్న వ్యక్తి Identity ముఖ్యం.

153. ప్రశ్న : “యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి” అని బైబిల్లో ఎక్కడవుంది అట్లా ప్రార్థించాలని ఎవరు చెప్పారు? Read More »

152. ప్రశ్న : యేసుక్రీస్తు నామంలో అపోస్తులులు ప్రార్థించారా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   అపో. 19వ అధ్యాయంలో, 13వ వచనంలో పౌలు ప్రకటించిన యేసుతోడు మిమ్మును మంత్రించుచు, ఉచ్చాటన చేయుచున్నాను అనే మాట చెప్పి, అట్లా చేస్తూవారు పౌలు ప్రకటించుచున్నాడు గదా! అంటున్నారు. అలాగే కొలస్సి 3:17లో మాట చేత కాని క్రియ చేతగాని సమస్తము ఆయన పేరిట చేయండి అన్నాడు. పౌలులాగా అనేది వారి ప్రకటన ప్రార్థించేవారి Mind లో సిలువలో వ్రేళాడి మరణించిన యేసు మన Mind కి వస్తే

152. ప్రశ్న : యేసుక్రీస్తు నామంలో అపోస్తులులు ప్రార్థించారా? Read More »

151. ప్రశ్న : యేసుప్రభుని చూడడానికి వచ్చిన తూర్పు దేశపుజ్ఞానులు ఏ దేశం వారు అయివుండవచ్చు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    నా అభిప్రాయం, అప్పటి కాలాల్లో దైవాన్వేషణ జరిపిన దేశాలు యేసును గూర్చి ప్రవచించిన, భక్త శ్రేష్ఠులు, ముని పుంగవులు ఇటు పారశిక దేశం, ఇరాన్ నుండి, ఇండియా వరకు.  ఆర్యన్ నుండే ఇరాన్ పదం వచ్చింది అని డా॥దాశరధిరంగాచార్యులు చెప్పారు. గనుక ఆర్యన్లు భారతదేశం నుండి ఇరాన్ నుండి వచ్చిన వారే తప్ప వేరొక దేశంలో నుండి లేకపోవోచ్చు.  ఎందుకంటే ముందుగా వ్రాసిన ప్రవచన నేరవేర్పు కోసమైన ఏ

151. ప్రశ్న : యేసుప్రభుని చూడడానికి వచ్చిన తూర్పు దేశపుజ్ఞానులు ఏ దేశం వారు అయివుండవచ్చు. Read More »

150. ప్రశ్న : బైబిల్ ఉన్న గోత్రకర్తల వివరణ, అలాగే భారతదేశంలో వున్న గోత్ర ఆచారమునకు సంబంధం ఏమైన ఉందా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    బైబిల్ – అంటే తెలుగు బైబిల్ గోత్రము అని వుంటే English బైబిల్లో Tribes’ అంటే తెగలు అని ఉంది. అలా అని మనము తెగలు అని పిలవలేం. మానవజాతిలో ఒక జనాంగాన్ని విభజించినప్పుడు, వంశములవారిగా, కుటుంబముల వారిగా, గోత్రములు వారిగా అంటే మూలపురుషుల నామధేయంతో పిలవడం అలవాటు. అక్కడ విభజన అవసరం అయింది. ఇశ్రాయేలు వంశవృక్షంలో 12 మంది వంశంలో ఒక్కొక్కరు ఒక్కో బ్రాంచ్, అంతే తప్ప

150. ప్రశ్న : బైబిల్ ఉన్న గోత్రకర్తల వివరణ, అలాగే భారతదేశంలో వున్న గోత్ర ఆచారమునకు సంబంధం ఏమైన ఉందా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. Read More »

149. ప్రశ్న : క్రీస్తు జన్మదినం December 25 నే ఎందుకు జరుపుకుంటారు? అసలు ఇది బైబిల్ లో ఎక్కడ ఉంది, అని కొంత మంది మతోన్మాదుల ప్రశ్న. దీనికి మీ సమాధానం ఏంటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   ఇది ఎలా వుంది అంటే “రామాయణంలో పిడకల వేట”ల వుంది. అసలు యేసు ప్రభువారు ఎప్పుడు పుట్టాడో లేక December 25 నే పుట్టాడు అనేది ప్రాముఖ్యం కాదు. ఆయన కన్యక పుట్టడం, యజ్ఞపురుషుడు అవ్వడానికి ఆదాము రక్తము లేకుండా పుట్టాడు అనేది ప్రాముఖ్యం.  గాని, ఆయన 25న లేక 26న పుట్టాడు.  అనేది క్రైస్తవుడు ఎవ్వరు కూడా ప్రాముఖ్యంగా ఎంచరు. ఇతర దేవుళ్ళ విషయంలో తేది, లగ్నం

149. ప్రశ్న : క్రీస్తు జన్మదినం December 25 నే ఎందుకు జరుపుకుంటారు? అసలు ఇది బైబిల్ లో ఎక్కడ ఉంది, అని కొంత మంది మతోన్మాదుల ప్రశ్న. దీనికి మీ సమాధానం ఏంటి? Read More »

148. ప్రశ్న : క్రిస్మస్ పండుగలో “Tree” ని ఎందుకు పెడతారు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    అసలు క్రిస్మస్ పండుగ ఆచారాలు ఏవి కూడా లేఖనానుసారమైన దేవుని ఆజ్ఞానుసారమైనవి కావు. క్రిస్మస్ పండుగ చేయమని బైబిల్లో లేదు.  ఇక పండుగ చేయమనే లేనప్పుడు ఊసే లేనప్పుడు, ఇక ఆచారాలు ఎందుకు, మరల వచ్చు వరకు నా మరణంను ప్రచురించుడి అన్నాడు.  గాని నా పుట్టుకను పండగ జేయుడి అని ప్రభువు అనలేదు.  అపోస్తులు పౌలు కూడ చెప్పలేదు. ఇంటి మీద ‘Star’ పెట్టమని లేదు.  కాని

148. ప్రశ్న : క్రిస్మస్ పండుగలో “Tree” ని ఎందుకు పెడతారు? Read More »

147. ప్రశ్న : దేవుడు – ఏదేను వనంలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షంను పెట్టి, చెడును గూర్చి మానవుడు తెలుసుకునేలా ఎందుకు విశ్వంలో అనుమతిని యిచ్చాడు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    నేను రాసిన మూడవ పుస్తకం “విశ్వప్రణాళికను” చదవండి.  “మంచి-చెడులు తెలివినిచ్చు వృక్షము గూర్చి వేరే ప్రశ్నగా పరిగణించాలి”.  గాని విశ్వం లో మీరు నేనే కాదు మనం పుట్టకు ముందు, దేవదూతలు, ఉన్నారు.  వారు తిరుగుబాటు చేసారు.  దేవ విరోధులు అయిపోయారు. అసలు ఈ చెడు అనేదాన్ని లేని విశ్వాన్ని దేవుడు ఎందుకు చేయలేడా అని మీ ప్రశ్న.  మీరు తప్పకుండా ఆ పుస్తకం చదవండి.  It is

147. ప్రశ్న : దేవుడు – ఏదేను వనంలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షంను పెట్టి, చెడును గూర్చి మానవుడు తెలుసుకునేలా ఎందుకు విశ్వంలో అనుమతిని యిచ్చాడు? Read More »

146. ప్రశ్న : యెహోవా ప్రతి వస్తువును దానిదాని పని నిమిత్తము కలుగచేసెను. అన్న లేఖనం ప్రకారం, భూమి ఒక్కటే నివాసయోగ్యము. కాగ మిగిలిన గ్రహాలను ఎందుకు దేవుడు చేసాడు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    చాలా మంచి ప్రశ్న అడిగారు! ఆ ఇతర గ్రహములన్నింటిని దేవుడు వ్యర్థముగా సృష్టించలేదు, వారి ప్రశ్నలోనే జవాబువున్నది. దేవుడు ఏది వ్యర్థంగా సృష్టించడు, అని ఒప్పుకున్నారు. మరి మిగతా గ్రహాలన్నీ ఏదో ప్రయోజనం కొరకే చేసి వుండచ్చుకదా! ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తిలోని పైరూపాన్ని తప్ప, అంతర్భాగం చూడలేము. అలాగే మనలో వున్నవి కూడా ఎదుటి వ్యక్తికి కనబడవు.  కాని ఏమి ఏమి ఉన్నవో తెలుసు.  ఎలా తెలుసు

146. ప్రశ్న : యెహోవా ప్రతి వస్తువును దానిదాని పని నిమిత్తము కలుగచేసెను. అన్న లేఖనం ప్రకారం, భూమి ఒక్కటే నివాసయోగ్యము. కాగ మిగిలిన గ్రహాలను ఎందుకు దేవుడు చేసాడు? Read More »