238. ప్రశ్న : సంఘాలలో లేదా బహిరంగంగా ఆరాదన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని, ఆహ్వానించేటప్పుడు High Speed లో పాట పాడడం, Music వాడడం జరిగితేనే దేవుడు మన మీదికి దిగివస్తాడా? ఆయనను ఆహ్వానించే విధానం ఏమిటి? గట్టిగా ఆరాధించడం వల్ల విమర్శకులకు chance ఇచ్చినట్లు అవుతుంది కదా!
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: పరిశుద్దాత్మ దేవుడు High Speed, Low Speed అనే దాన్ని బట్టి రాడు, మనం హృదయం లోని యదార్థతను బట్టి వస్తాడు. ఎంత చిత్తశుద్ధి, యదార్థత, ఆకలి, దాహంతో అడుగుతున్నామో ఎంత విధేయత కలిగి యున్నామో దాన్ని బట్టి ఆయన వస్తాడు. మన హృదయంలో యదార్థత లేకుండా ఎంత గట్టిగా, fast గా పాట పాడినా రాడు. ఎప్పుడైనా ఎవరైనా ఆత్మలో ఆనందించి fast గా పాడినా, వాయించినా […]
