Mark Babu

145. ప్రశ్న : యెహేజ్కేలు గ్రంథంలో దేవుడు యెహేజ్కేలు సంభోదనలో నరపుత్రుడు, మనుష్యకుమారుడు అంటూ ఎందుకు పిలిచారు చెప్పండి!

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   దేవుడు యెహేజ్కేలును నరపుత్రుడు అని పిలవడంలో మర్మసహితమైన కారణం వుందని ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు యోబు గ్రంథంలో స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లాగు దేవుని దృష్టికి నిర్దోషి కాగలరు. నరులు దేవుని దృష్టికి ఎలాగు పవిత్రులు అగుదురు. ఆదాము ద్వారా అందరు పాపులైన నరులు, నరపుత్రుడా అంటే నరునియొక్క పుత్రుడా, లేక పాపియొక్క పుత్రుడా, శిక్షార్హమై జాతిపుత్రుడా అని అన్వయించుకోవాలా! ఇప్పుడు అలాంటి జాతిలో పుట్టిన […]

145. ప్రశ్న : యెహేజ్కేలు గ్రంథంలో దేవుడు యెహేజ్కేలు సంభోదనలో నరపుత్రుడు, మనుష్యకుమారుడు అంటూ ఎందుకు పిలిచారు చెప్పండి! Read More »

144. ప్రశ్న : హెబ్రీ 10:26లో వాక్య సారంశం ఏంటి? న్యాయపుతీర్పు నిమిత్తం అర్థం చేసుకోవాలో? లేక గద్దింపు నిమిత్తం అర్థం చేసుకోవాలో తెలుపగలరు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   “సత్యమునుగూర్చి అనుభవజ్ఞానం పొందిన తర్వాత, బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు.  కాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును.  న్యాయపు తీర్పు అంటే విశ్వాసులు పొందే తీర్పు అని apply చేయకూడదు. దేవుడు తీర్చేది ఎప్పుడు న్యాయపు తీర్పే అది. అయిన కూడా పాపమునకు బలి ఇకను ఉండదు అంటే రక్షణనే పోగొట్టుకుంటారని అర్థం. విశ్వాసం

144. ప్రశ్న : హెబ్రీ 10:26లో వాక్య సారంశం ఏంటి? న్యాయపుతీర్పు నిమిత్తం అర్థం చేసుకోవాలో? లేక గద్దింపు నిమిత్తం అర్థం చేసుకోవాలో తెలుపగలరు? Read More »

143. ప్రశ్న : దిశా హత్య కేసు విషయంలో Social media లో వస్తున్నా comments లో క్రైస్తవుల ప్రతిఖండనపై మీ అభిప్రాయం ఏంటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   వారి బోధకులు వారికి సరైన ఆలోచన విధం నేర్పించలేదు. తర్కము అనేచోట proper way లో అది ముందుకు వెళ్లడం వల్ల conclusion సరిగా ఉంటుంది. Encounter తప్పు అయితే, చేయక పోవడం వల్ల వాళ్లు ఆశించే ప్రయోజనం ఏంటి? అలా systematic logic apply చేస్తే ఊరికే విరిగిపోతుంది.  ఆ వాదం, దాని వల్ల society కి జరిగే మేలు ఏంటి? స్త్రీలకు వచ్చే confidence ఏంటి?

143. ప్రశ్న : దిశా హత్య కేసు విషయంలో Social media లో వస్తున్నా comments లో క్రైస్తవుల ప్రతిఖండనపై మీ అభిప్రాయం ఏంటి? Read More »

142. ప్రశ్న : ఈ రోజు జరిగిన “దిశ” హత్యకేసు Encounter పై మీ అభిప్రాయం తేలుపగలరు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    చాలా మంచి పని జరిగింది. నేను వ్యక్తిగతంగాను, అలాగ నేను నా అనుచరులు కలిసి ఈ పనిని చేసిన వారిని అధికారులను, పోలీసులను అభినందిస్తున్నాను. అయితే క్రైస్తవ నాయకునిగా దీనిని మీరు ఏలా సమర్ధిస్తారు. అని మీరు అనుకోవచ్చు, నా నమ్మకం ఏంటంటే ఇక్కడ మతముతో సంబంధించిన తీర్పులు అవసరం లేనటువంటి పరిస్థితి.  వారు చేసింది క్షమించరాని నేరం. హత్య అనేది ఆవేశంతో ప్రాణరక్షణ కొరకు, తప్పనిసరి పరిస్థితులలో

142. ప్రశ్న : ఈ రోజు జరిగిన “దిశ” హత్యకేసు Encounter పై మీ అభిప్రాయం తేలుపగలరు? Read More »

141. అలాగే యేసునామములో ప్రార్థించమని బైబిల్లో లేదు. అది వాక్యానుసారమేనా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   యేసుప్రభువారు ప్రార్థన ఎలా చేయాలో చెప్పారు. యోహాను14:13లో చూడండి. నా నామమున మీరు ఏమి అడిగినను నేను చేతును అన్నారు.  యోహాను 16:24 లో ఇది వరకు మీరు ఏమియు నా పేరిట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణం అవునట్లు నా నామమున అడగమన్నారు. యోహాను 14 అధ్యాయంలో రెండుసార్లు చెప్పిన యేసుప్రభువారు, యేసుక్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరకి వెళ్లాలి, ఆయననామములోనే మనం ఏదైన అడగాలి. యేసుయ్యను ప్రక్కనపెడితే

141. అలాగే యేసునామములో ప్రార్థించమని బైబిల్లో లేదు. అది వాక్యానుసారమేనా? Read More »

140. ప్రశ్న :  బైబిల్లో నీ కన్ను మంచిదైతే నీదేహమంత మంచిదైవుండును, నీలో వున్న వెలుగు చీకటైయున్న యెడల, ఆ చీకటి ఎంతో గొప్పది అని చెప్పబడింది. వివరించగలరు.

 (అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:  మత్తయి 6:23లో చీకటి ఎంతో గొప్పది అంటే మంచిది అని కాదు. గొప్పది అన్నదల్లా మంచిది అని అర్థం కూడా కాదు. సాధారణంగా మన వాడుకలో వినాశనం, లేదా విధ్వంసం ఎక్కువైంది అనడం కోసం అది ఎంతో గొప్పది అంటాం డా॥ వైస్॥ రాజశేఖర్ రెడ్డి మరణ వార్త విని గుండే ఆగి 300 మంది పైచిలుకు చచ్చిపోయారు. వారి హృదయానికి గలిగిన విషాదం “గొప్పది”. ఇవి అన్ని

140. ప్రశ్న :  బైబిల్లో నీ కన్ను మంచిదైతే నీదేహమంత మంచిదైవుండును, నీలో వున్న వెలుగు చీకటైయున్న యెడల, ఆ చీకటి ఎంతో గొప్పది అని చెప్పబడింది. వివరించగలరు. Read More »

139. ప్రశ్న : ఈ రోజు డా.  బి.ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   ఆధునిక భారత చరిత్రలో ఒక గొప్ప విషాదం, అంబేద్కర్ గారి మరణం. ఈ రోజు నేను కూడా Happy గా లేను. మా తల్లి తండ్రుల మరణ దినం రోజు ఎటువంటిదో, అంబేద్కర్ గారి వర్థంతి దినం కూడా నాకు హృదయం దుఖఃపడుతుంది. అయినప్పటికీ సంతాపపడి, దుఖఃపడుతూ ఉండడం అంత నిర్మాణాత్మక క్రియాశీలకత కాదుగాని, వారి యొక్క వ్యక్తిత్వం, ఆలోచనధోరణి అనుసరించాలి.  వారు అనుభవించిన బాధలలో నుండి, ఎదుర్కొని

139. ప్రశ్న : ఈ రోజు డా.  బి.ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? Read More »

138.  ప్రశ్న: అయ్యగారు కూకట్పల్లిలో ఎవరూ సువార్త ప్రకటించని పరిస్థితిలో ఏ వ్యూహం అవలంబించి, సువార్త విజయవంతంగా ప్రకటించి, మొట్టమొదట సంఘం స్థాపించారు. నేటి ప్రతికూలత పరిస్థితిలలో, సువార్త వ్యతిరేకత మతోన్మాదం పెరిగిపోయిన ఈ స్థితిలో సువార్తికులు ఏ జాగ్రత్తలు తీసుకుని సువార్త ప్రకటించాలి? కొన్ని గ్రామాల పొలిమేరల్లో ఈ సువార్త నిషేదం అని బోర్డ్స్ పెట్టి అడ్డుకుంటున్నారు. ఏమి చెయ్యాలి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: జవాబు చెప్పకముందు నేను ఉపోద్ఘాతంగా చెప్పగల్గిన మాటేంటంటే, శత్రు శిబిరంలో, విరోధుల మధ్యలో మనం విజయవంతంగా పనిచెయ్యాలంటే మనం అవలంబించాల్సిన వ్యూహం ఏమిటి? అని అడిగితే, ఆ వ్యూహమేంటో పబ్లిక్గా చెప్పకపోవడమే మొట్టమొదటి వ్యూహం. ఈ వ్యూహంలో పని చేద్దాం అని పబ్లిక్ లో చెప్పినాక ఒక వ్యూహం ఏముంది? ఇప్పుడు అందరూ వింటున్నారు. ఇప్పుడు రంజిత్ ఓఫీర్ పబ్లిక్ గా మాట్లాడే ఏ వేదికైనా అది ‘ఓఫీర్

138.  ప్రశ్న: అయ్యగారు కూకట్పల్లిలో ఎవరూ సువార్త ప్రకటించని పరిస్థితిలో ఏ వ్యూహం అవలంబించి, సువార్త విజయవంతంగా ప్రకటించి, మొట్టమొదట సంఘం స్థాపించారు. నేటి ప్రతికూలత పరిస్థితిలలో, సువార్త వ్యతిరేకత మతోన్మాదం పెరిగిపోయిన ఈ స్థితిలో సువార్తికులు ఏ జాగ్రత్తలు తీసుకుని సువార్త ప్రకటించాలి? కొన్ని గ్రామాల పొలిమేరల్లో ఈ సువార్త నిషేదం అని బోర్డ్స్ పెట్టి అడ్డుకుంటున్నారు. ఏమి చెయ్యాలి? Read More »

137. ప్రశ్న: స్త్రీలు భారతీయ సాంప్రదాయం ప్రకారం, పూలు, కాలికి మెట్టెలు, గాజులు ధరించి తగినంతగా అలంకరించుకుంటూ దైవభక్తి కలిగి మందిరానికి వెళ్ళడం తప్పా? నాకైతే వాక్య ప్రకారం సరైనదిగా కనిపిస్తుంది. అనేక సేవకులు ఇటువంటి అలంకరణను ఇష్టపడటం లేదు. ఎందుకని? “దేవుని నోరు” అయిన ఓఫీర్ గారిని ఈ విషయంలో మాట్లాడాలని అడుగుతున్నాను.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఇప్పుడు లూథరన్ సంఘాలు, మెథడిస్టు, వెస్లియన్ సంఘాలు బాప్టిస్ట్ సంఘాలు, ఇలా Main line churches అంటారు. ఇలాంటి సంఘాల్లో ఆడవాళ్ళు, మంగళసూత్రాలు, గాజులు కాలికి మెట్టలు ఇవన్నీ ఉంటాయి. నుదుట బొట్టొకటి ఉండదు. ఎందుకంటే అది హిందూమత సాంప్రదాయం.  హిందూ స్త్రీ అనే అనుకుంటారు. నేను హిందు స్త్రీ కాదు. యేసు ప్రభును ఆరాధించే వ్యక్తిని గనుక I dont want others to think I

137. ప్రశ్న: స్త్రీలు భారతీయ సాంప్రదాయం ప్రకారం, పూలు, కాలికి మెట్టెలు, గాజులు ధరించి తగినంతగా అలంకరించుకుంటూ దైవభక్తి కలిగి మందిరానికి వెళ్ళడం తప్పా? నాకైతే వాక్య ప్రకారం సరైనదిగా కనిపిస్తుంది. అనేక సేవకులు ఇటువంటి అలంకరణను ఇష్టపడటం లేదు. ఎందుకని? “దేవుని నోరు” అయిన ఓఫీర్ గారిని ఈ విషయంలో మాట్లాడాలని అడుగుతున్నాను. Read More »

136. ప్రశ్న: ఈనాడు జాబ్స్ అయితే అందరికి దొరకవు. ఈ మద్య కొన్ని కంపెనీలు, బిజినెస్లు వచ్చాయి. పర్వైన్, గ్రీన్ప్లేరి అని చెప్పేసి ఇలాంటి వాటిలో క్రైస్తవులు జాయిన్ అవ్వచ్చా? దీన్ని బిజినెస్ లాగా ఉపయోగించుకోవచ్చా? దీంట్లో ఇన్వాల్ కావాలా? వొద్దా? మీ నుండి జవాబు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఇది ఆథ్యాత్మికమైనది కాదు. పాప, పుణ్యాలకు సంబంధించింది కాదు. ఆర్థిక లాభం, ఆర్థిక నష్టం అనే దాంట్లో మనకు ప్లానింగ్ సరిగ్గా ఉంటే సరిపోతుంది. గ్రీన్ప్లేరిలో నేను కూడ సభ్యున్నే! నాకున్నట్వంటి విస్తారమైన ఫాలోయింగ్, మిత్రబృందం అభిమానులే వేల కోటి, లక్షల సంఖ్యలో ఉన్నారు. కనుక గ్రీన్రి అనేది త్రూ పోస్టల్ డిపార్టెమెంట్లోనే జరుగుతుంది. అందులో మోసం ఏం ఉండదు. పోస్టల్ డిపార్ట్మెంట్ ఇండియా ప్రభుత్వందే! ఎవరు ఎంత

136. ప్రశ్న: ఈనాడు జాబ్స్ అయితే అందరికి దొరకవు. ఈ మద్య కొన్ని కంపెనీలు, బిజినెస్లు వచ్చాయి. పర్వైన్, గ్రీన్ప్లేరి అని చెప్పేసి ఇలాంటి వాటిలో క్రైస్తవులు జాయిన్ అవ్వచ్చా? దీన్ని బిజినెస్ లాగా ఉపయోగించుకోవచ్చా? దీంట్లో ఇన్వాల్ కావాలా? వొద్దా? మీ నుండి జవాబు? Read More »