105. ప్రశ్న : ప్రభువువారి వెయ్యి సంవత్సరాలు పాలనలో పరిశుద్దాత్ముడు ఉంటాడా? ఉండడా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: ఖచ్ఛితంగా ఉంటాడు. కృపాకాలమైతే పరిశుద్ధాత్ముడు ఉండకపోవడం ఏంటి? ఆయన నిత్యుడగు ఆత్మ అని ఉంది బైబిల్ లో! ఆయన ఉండని కాలమెప్పుడు ఉండదు. ఆ లెక్కనా ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, సృష్టి ఆరంభంలో తండ్రియైన దేవుడు సృష్టి చేస్తున్నాడు, తన కుమారుణ్ణి వాక్యరూపంలో ఆయన వాడుకుంటూ సమస్తము వాక్యమైయున్న కుమారుని ద్వారా తండ్రియైన దేవుడి నోటి పలుకులద్వారా సృష్టింపబడింది. అప్పుడే దేవుని ఆత్మ అగాధ జలములమీద అల్లాడుతూ ఉన్నాడు. […]
105. ప్రశ్న : ప్రభువువారి వెయ్యి సంవత్సరాలు పాలనలో పరిశుద్దాత్ముడు ఉంటాడా? ఉండడా? Read More »