95. ప్రశ్న : స్త్రీలు ఆదివారం సంఘంలో ప్రభు శరీరం విరువవచ్చా? బాప్తిస్మం ఇవ్వొచ్చా? సంఘ కాపరులుగా ఉండవచ్చా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: పరిశుద్ద లేఖనాలను, మనం జాగ్రత్తగా పరిశీలించి, పరిశోధించి చూస్తే, స్త్రీకి సంఘములో, దేవుని ప్రణాళికలో ప్రత్యేకమైన ఒక స్థానం ఉన్నది. ఒక విశేషమైన స్థానం ఉన్నది. పురుషునికి స్త్రీ అన్ని విషయములలో సమానము కానేకాదు. అనేది బైబిల్ ఖండితంగా చెబుతుంది. ఇప్పటి ఫెమెనిష్టులు, స్త్రీవాదులు women liberation activists దీని హర్షించరు. కాని వాస్తవం ఏంటంటే, ముందు దేవుడు ఆదామును సృష్టించి, ఆదాము కొరకు హవ్వను చేసాడు. పురుషుని కొరకు […]