75. ప్రశ్న : వేరే లోకాలలో కూడా మనుషులలాంటి వారు ఉన్నారు కదా! వాళ్ళకోసం కూడా బలియాగం పనికొస్తుందా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: Direct చెప్పాలి అంటే పనికొస్తుంది. “పరిశుద్ధ దేవుని గూర్చి జ్ఞానం”, “మహిమ ప్రపంచం॥ అనే గ్రంథాలలో కొంత చెబుతూ వచ్చాను. యోబు 38:4-7లో “నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి. దేవకుమారులందరును వచ్చి జయ ధ్వనులు చేసినప్పుడు నేను దాని మూలరాతిని వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి” అని యెహోవా దేవుడు యోబును అడుగుతున్నాడు. అంటే భూమికి పునాది వేయడం. అసలు ఇల్లు shape ఏ లేదు. భూమికి […]
