55. ప్రశ్న : వె య్యేండ్ల పాలనలో కేవలం అబద్ధక్రీస్తు పాలనలో హింసింపబడిన వారు మాత్రమే ఉంటారా? లేక ఆదాము మొదలుకొని చివరి నీతిమంతుడు వరకు అందరూ ఉంటారా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: వేయ్యేండ్ల పరిపాలనలో భూమి మీద ఉండే పౌరులు వేరు. వెయ్యేండ్ల పరిపాలనలో అదివరకే రక్షణ పొంది, మహిమ శరీరాలు ధరించి యేసయ్యతో పెండ్లి కూడా జరిగిపోయిన వధువు సంఘము, విమోచించబడిన శరీరాలతో ఉన్న భక్త సమాజం వేరు. బాగా గమనించాలి. వేయ్యేండ్ల పరిపాలన ప్రారంభం కాకముందో, వధువు సంఘం తయారయిపోయింది. యేసయ్య ప్రక్కన పట్టపు రాణిగా సింహసనం ఎక్కిన తరువాత వాళ్లు వేయ్యేండ్ల పరిపాలనలో పౌరులు కారు. ఈ […]
