44. ప్రశ్న : మత్తయి సువార్త 5:29 “నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీ యొద్దనుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ, నీ ఆవయువములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా!” కుడికన్ను, కుడిచెయ్యి అభ్యంతర పరచడం ఏంటి? దేహంలో కుడికన్ను, ఎడమకన్ను అంటూ ఏం ఉండదు కదా! రెండు కళ్ళు అభ్యంతర పరుస్తాయి. కుడిచెయ్యి, ఎడమచెయ్యి అని ఉండదు కదా రెండు కళ్ళు కలిసే ప్రయత్నం చేస్తాయి గదా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు యొక్క ఉపదేశం విధానము ఏమిటంటే the mode of preaching The mode of teaching. ఆయన వాడిన పదజాలములో ఏ విషయానికి నీవు ఎంత Intensity of interest, ఎంత priority ఎంత attention ఇవ్వాలో, దాన్ని ఎంత తీవ్రమైనదిగా నీవు ఎంచాలో అనేది అర్థం కావడం కొరకు కొన్ని విషయాలు ఆయన మాట్లాడాడు. కానీ అక్షరాలా కాదు. అదే 5వ […]
