24. ప్రశ్న : లూసీఫర్ విశ్వాంతరాల నిత్యచీకిని అహ్వానిస్తూ “ఓం” అని అంటూ ఎందుకు లేచాడు?
-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారుజవాబు: వాడు అలా అంటూ లేవడం నేను దర్శనం చూసాను. ఎందుకు అన్నాడు అంటే ఓం ప్రథమంగా అని మనం అంటాం కదా! దైవారాధన కొరకు కల్పించిన మంత్రాలు గానీ లేక అభిచార మంత్రక్రియలు గానీ, పూజావిధములో గాని ఏదైనా సరే ప్రతీ మంత్రము ఓం తోనే ప్రారంభం అవుతుంది. మంచి చేసేవి, చెడు చేసేవి, దేవతలను ఆరాధించేవి. ఓం తోనే ప్రారంభం అవుతాయి గనుక, ఓం ప్రథమంగా అంటే అన్నిటికంటే […]
24. ప్రశ్న : లూసీఫర్ విశ్వాంతరాల నిత్యచీకిని అహ్వానిస్తూ “ఓం” అని అంటూ ఎందుకు లేచాడు? Read More »