14. ప్రశ్న : నేను చదువుకునేటప్పుడు కొన్ని పాపాలు చేసాను యేసును తెలుసుకున్నాక అన్నీ వదిలేసాను. వదలి పెట్టాక కొన్ని నెలలు బాగానే ఉంటుంది ఆ తర్వాత తీవ్రమైన శోధన వస్తుంది దాని జయించడం ఎలా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఒకప్పుడు మనం ఎన్నో తప్పులు చేసాము యేసు లోనికి వచ్చాక పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తాము. అపో. 2:42లో చెప్పబడిన 4 విషయాలు మీరు తప్పకుండా చేస్తే ఒక్కరోజులోనే మీకు మార్పు రాకపోవచ్చు గాని క్రమక్రమేణా తప్పక మీరు ఈ సుడిగుండం నుండి బయటికి వస్తారు. ఆ నాలుగు ఏంటంటే అపోస్తులుల బోధ, రొట్టె విరుచుట, సహవాసము, ప్రార్థన చేయుట. ఈ నాలుగు regular గా చేసే సంఘాలను సంప్రదించి […]