247. ప్రశ్న : 1 యోహాను 2:27లో “ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు” అని ఉంది. దాని అర్థం ఏమిటి?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఎవడును మీకు బోధింపనక్కరలేదు అంటే అసలు బోధకులు అనేవారే ఉండొద్దని. అలా ఒక సిద్ధాంతం ఉన్నది. అందరూ రాజులైన యాజకసమూహమే గనుక అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు అవసరం లేదు. వాళ్లు ఒకప్పుడు ఉండిరిగాని ఇప్పుడు అయిపోయిందని ఆ సిద్ధాంతం వారి వాదన. అయితే మనం 1 యోహాను 2:22 నుండి చూస్తే “యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప అబద్ధికుడెవడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు […]