227. ప్రశ్న : లూకా 22:36లో “….. కత్తిలేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను” అని ఉంది అంటే అర్థమేమిటి?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: కత్తిని కొనుక్కొనమని చెప్పిన యేసే, నీ కత్తిని వరలో పెట్టుము అన్నాడు. ఇదే సందర్భం మత్తయి రాసిన విషయం చూడండి. మత్తయి 26:51,52 “ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యిచాచి, కత్తిదూసి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు”. గనుక లూకా 22:36లో యేసు కత్తి కొనుక్కొనమన్నారు. మత్తయిలో ప్రధాన యాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగ నరికెను. యేసు – నీ కత్తి వరలో తిరిగి […]