Mark Babu

939.Q: Who is Asking for the Soul? – Luke 12:20 (KSM 230) ❓

❓ ప్రశ్న: లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో—”వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు” అని ఉంది. సాధారణంగా ప్రసంగాల్లో దేవుడు అడుగుతున్నాడు అని చెప్తారు కానీ, అక్కడ ‘అడుగుచున్నారు’ అని బహువచనంలో ఉంది. కాబట్టి దేవుడు కాదు మరి ఎవరు అడుగుతున్నారు? వారి పేర్లు ఏంటి? (0:21:04) 📖 📺 YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 00s) 🎙️ […]

939.Q: Who is Asking for the Soul? – Luke 12:20 (KSM 230) ❓ Read More »

938.Q: Preparing a Highway for God in the Desert (KSM 230) 🛣️

❓ ప్రశ్న: 68వ కీర్తన నాలుగవ వచనంలో—”దేవుని గూర్చి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్ర గానము చేయుడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి” అని ఉంది. ఇందులో వాహనమెక్కి అరణ్యములో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి అన్న భావమును ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో మనం చేసే పని ఏమిటి? (0:15:16) 📖 📺

938.Q: Preparing a Highway for God in the Desert (KSM 230) 🛣️ Read More »

937.Q: Jesus Sleeping in the Storm – Life Lessons (KSM 230) ⛵

❓ ప్రశ్న: మార్కు 4:35-41 సన్నివేశంలో పెద్ద తుఫాను రేగి పడవ నిండిపోతుంటే యేసయ్య నిద్రిస్తున్నారు. ఆ పడవలో యేసయ్యతో పాటు మీరు మాత్రమే ఉంటే మీరు ఏమి చేసేవారు? ఆ సన్నివేశం నుండి మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి? అటువంటి క్లిష్ట పరిస్థితులు మీ జీవితంలో ఎదుర్కొన్న ఉదాహరణలు ఉన్నాయా? వాటిని ఎలా ఎదుర్కున్నారు? (0:09:04) 📺 YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి

937.Q: Jesus Sleeping in the Storm – Life Lessons (KSM 230) ⛵ Read More »

936.Q: Fruits Worthy of Repentance (KSM 231) 🍎

❓ ప్రశ్న: మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని మత్తయి సువార్త మూడు ఎనిమిదిలో అన్నాడు. మారుమనస్సుకు కొలతలు ఉన్నాయా? అంటే నూరంతలు, 30 దంతలు, 60 దంతలు ప్రతిఫలం అనేది ఎట్లా అయితే ఉందో, మారుమనసు పొందుటలో కూడా అలాంటి డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? (2:03:18) 📺 YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (07m 34s) 🎙️ Detailed English Translation: 🌍

936.Q: Fruits Worthy of Repentance (KSM 231) 🍎 Read More »

935.Q: Number of Judges and Handling Biblical Controversies (KSM 231) 📖

❓ ప్రశ్న: అయ్యగారు, బైబిల్ గ్రంధంలో కొంతమంది న్యాయాధిపతులు ఉన్నారు. వారిలో కొంతమంది 13 మంది అంటారు, కొంతమంది 12 మంది అంటారు, లేదు 15 మంది అంటారు. అసలు ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు? దీనివలన మన రక్షణ ఎలాగో సంపూర్ణం అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయండి. (1:54:17) 📺 YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (08m 48s) 🎙️ Detailed English Translation: 🌍

935.Q: Number of Judges and Handling Biblical Controversies (KSM 231) 📖 Read More »

934.Q: Why Did the Children of Samuel and Eli Go Astray? (KSM 231) 🧒🏾

❓ ప్రశ్న: అయ్యగారు, అంతటి గొప్ప ప్రవక్త అయిన సమూయేలు పిల్లలు చెడిపోవడానికి కారణం ఏమిటి? అలాగే ఏలీ కుమారులు కూడా ఎందుకు అలా ప్రవర్తించారు? (1:49:53) 📺 YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 24s) 🎙️ Detailed English Translation: 🌍 ❓ Question: What was the reason for the downfall of the children of Prophet

934.Q: Why Did the Children of Samuel and Eli Go Astray? (KSM 231) 🧒🏾 Read More »

933.Q: Baptized Children and Worship (KSM 231)

🏫 ప్రశ్న: చిన్న పిల్లలు బాప్తిస్మం పొందుతారు కదండీ, మరి వాళ్ళు ఆరాధన జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళతో కలిసి ఆరాధనలో కూర్చోవాలా లేదంటే చిన్న పిల్లలే కదా అని సండే స్కూల్ కి పంపించాలా? దీని గురించి మీ సలహా ఏంటి? (1:45:36) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 21s) Detailed English Translation: 🏫 Question: Should children who have received

933.Q: Baptized Children and Worship (KSM 231) Read More »

932.Q: Constant Praise and the Offering Box (KSM 231)

🙏 ప్రశ్న: ప్రతి విషయంలోనూ స్తుతించి ప్రార్థించమని వాక్యం చెబుతుంది కదా, మరి కష్టం వచ్చినప్పుడు కూడా స్తుతించాలా? అది ఎలా సాధ్యం? అలాగే క్రొత్త నిబంధనలో కానుకల పెట్టె ప్రాధాన్యత ఏంటి? మనం ఇచ్చే కానుకలు దేవునికి ఎలా చేరుతాయి? (1:38:45) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 51s) Detailed English Translation: 🙏 Question: The Word says to

932.Q: Constant Praise and the Offering Box (KSM 231) Read More »

931.Q: Marriage within Complex Relationships (KSM 231)

👫 ప్రశ్న: అయ్యగారు, నేను ఒక అమ్మాయిని పెళ్లి చూపులు చూశాను. అయితే తర్వాత తెలిసింది ఏంటంటే—మా చిన్నమ్మ కొడుకు (నాకు అన్నయ్య అవుతాడు) ఆ అమ్మాయి వాళ్ళ వదినను పెళ్లి చేసుకున్నాడు. దీనివల్ల ఆ అమ్మాయి నాకు వరుసకు చెల్లెలు అవుతుంది. నాకు ఆ అమ్మాయి నచ్చింది, తను కూడా నా లాగే సచివాలయంలో ఉద్యోగం చేస్తోంది. మరి ఇలా వరుస ఎదురైనప్పుడు పెళ్లి చేసుకోవడం తప్పా? వాక్యం లేదా చట్టం దీనికి అడ్డు చెబుతాయా?

931.Q: Marriage within Complex Relationships (KSM 231) Read More »

930.Q: Holy Communion and Job Duties (KSM 231)

🥖 ప్రశ్న: అయ్యా, నేను సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాను. ఆదివారం ఒక్కోసారి డ్యూటీ ఉండటం వల్ల చర్చిలో బల్ల ఇచ్చే సమయానికి వెళ్లలేకపోతున్నాను. డ్యూటీ ముగించుకుని సాయంత్రం చర్చికి వెళ్ళినప్పుడు, అక్కడ మిగిలి ఉన్న ద్రవ్యాలను పాస్టర్ గారి ఆశీర్వాదంతో తీసుకోవచ్చా? (1:32:02) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 24s) Detailed English Translation: 🥖 Question: I work in the

930.Q: Holy Communion and Job Duties (KSM 231) Read More »

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram