207. ప్రశ్న : సత్యమును ప్రకటిస్తున్నటువంటి మీయొక్క శిష్యులే ముందు సత్యాన్ని ప్రకటించి, నేను ఓఫీరు గారి పేరును ప్రకటిస్తాను అనేటువంటి ఉద్దేశ్యంతో సేవ చేస్తూ ఉన్నారు. అయితే వీరిపట్ల మీ యొక్క అభిప్రాయమేంటి?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: చాలా పెద్ద బ్లండర్ అది. ఇప్పుడు విషయం ఏమిటంటే ప్రవక్త, అతని సందేశం వేరువేరు కాదు. సందేశంలో ఒక భాగం ప్రవక్త లైఫ్ కూడా. గనుక దేవుని సందేశాన్ని మాత్రమే నేను ప్రజెంట్ చేస్తాను. ఈ సందేశంలోకం లోనికి రావడానికి దేవుడు వాడుకొని, నిలబెట్టుకొని చెక్కి మలచి నియమించి వాడుకున్నటువంటి ప్రవక్తను మరుగుచేస్తాను, ప్రవక్తను దాచి పెట్టి అతని సందేశాన్నే తీసుకొని, తరువాత ఇది ప్రవక్త ద్వారా వచ్చింది […]