196. ప్రశ్న : అహంకు, ఆత్మాభిమానంకు తేడా ఏమిటి? విశ్వాసికి అహం ఉండకూడదు. అలాగే ఆత్మాభిమానం కూడా ఉండకూడదా? ఆత్మాభిమానం ఉండవచ్చా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: చాలా మంచి ప్రశ్న అహంభావము, గర్వము, ఈ రెండు సమానార్థమైన పదాలు. ఆత్మాభిమానం అంటే నా మీద నాకు గౌరవం ఉండడం, ఆత్మగౌరవం అని కూడా అంటారు. నామీద నాకు గౌరవముండడం, ఇది ఒక ఉత్తమ లక్షణం. ఆత్మాభిమానం చెడ్డ గుణం కాదు. ఆత్మాభిమానం చాలా ఉత్తములకు ఉండే లక్షణం. ఎందుకు ఉత్తమము అంటే నన్ను నేను గౌరవించుకుంటాను, నా ఎదుట ఉన్న వారిని కూడా గౌరవిస్తాను. ఆత్మాభిమాని […]