186. ప్రశ్న : సార్ ఈ నూతన సం॥లో చాలా మంది పాస్టర్లు వాగ్దానాలు ఇవ్వడం జరిగింది(promise cards). ఒక పెళ్ళికాని అబ్బాయికి నీ సంతానం అభివృద్ధి చెందును అని వాగ్ధానం వచ్చింది. మరి నాకు ఇంకా పెళ్ళి కాలేదు. దీని వాగ్దానం పరిస్థితి ఏంటి.
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: అయితే ఒక విషయం ఏంటంటే with all due respect to all great spritual leaders like భక్తసింగ్ గారు వాళ్ళు అంటే నాకు చాలా అపారమైన గౌరవం అని అందరికి తెలుసు. అయితే దేవుడు నాకు అనుగ్రహించిన వ్యక్తిత్వం ఏంటంటే వాళ్ళంటే నాకు ఎంత అపారమైన గౌరవం ఉన్నాసరే, అంశాలవారిగా పార్లమెంటులో చిన్న పార్టీలకు మద్దతు ఇచ్చినట్టే. అధికార పార్టికీ, ఇచ్చినప్పుడు అంశాల వారి మద్దతు […]