517. ప్రశ్న (KSM 253) యోహాను 12:28: “నేను దానిని మహిమ పరిచితిని” – ఆ మాటల గూఢార్థం – 00:23:57
పూర్తి ప్రశ్న: యోహాను సువార్త 12:28లో… తండ్రి నీ నామము మహిమ పరచుమని చెప్పెను. అంతట నేను దానిని మహిమ పరిచితిని మరల మహిమ పరుతును అని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. “మరలా మహిమ పరుతును” అంటే ఏంటి? దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి వివరణ: గతించిన మహిమ మరియు సాతాను ఓటమి తండ్రి అయిన దేవుడు “నేను దానిని మహిమ పరిచితిని” అని చెప్పడం వెనుక ఉన్న అర్థాన్ని దైవజనులు రంజిత్ ఓఫీర్ […]
