Blog

Your blog category

201. ప్రశ్న : ఆదికాండంలో దేవుడు భూమిని, చంద్రుడు సూర్యుణ్ణి సృష్టించాడు అని ఉంటుంది. కాని జలములను సృష్టించాడు అని ఎక్కడ లేదు కదా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. అందులో ఉన్న ఈ ఐదు ఎలిమెంట్స్ని చూశారా! వాటితో ఒక్కొక్క యుగము చేసినప్పుడు దేవుడు ఒక్కొక్క పాత భూతమును తన చేతితో పట్టుకొని నాల్గింటిని కొత్త భూతలుగా చేసాడు.  అది విషయం. సామెతలు 30:2,3 నిశ్చయముగా నేను మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు అంటాడు ప్రవక్త యాకె కుమారుడైన ఆగూరు.  నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను పరిశుద్ధ దేవుని గూర్చిన […]

201. ప్రశ్న : ఆదికాండంలో దేవుడు భూమిని, చంద్రుడు సూర్యుణ్ణి సృష్టించాడు అని ఉంటుంది. కాని జలములను సృష్టించాడు అని ఎక్కడ లేదు కదా? Read More »

200. ప్రశ్న : దేవుడు యధార్థవంతుడు కదా! అయితే దేవుడు అందరిని సమాంతరంగా పుట్టించాడు. అనగా సమాంతరమైన కృప, ప్రేమ చూపి యదార్థవంతులుగా పుట్టించాడు కదా! కాని కొందరు మనుషులు పుట్టుకతోనే అవిటితనంతో పుడుతున్నారు. వారు జీవితాంతం ఆ లోపంతో బాధ పడుతున్నారు.  కాబట్టి వారిపైన దేవుడు, అలా ఎందుకు చేశారు అంటారు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     దేవుడు సృష్టించాడు అనేది ఆదాము, హవ్వలను సృష్టించినప్పుడైతే వారు వికలాంగులు కాదు. అయితే తరువాత వాళ్ళు దేవుడి స్వాధీనంలోనుండి వెళ్ళిపోయారు కదా. అప్పుడు సాతాను పరిపాలనలోకి మానవజాతి వచ్చేసింది. గనుక సాతాను పరిపాలనలోకి మనుష్యజాతి వచ్చేసాక వాడు అనేక డ్యామేజెస్ చేసాడు. చేసిన డ్యామేజెస్లో ఒకటి ఏమిటంటే వికలాంగులు పుట్టడం. అయితే దేవుడి పరిష్కారం ఏమిటంటే వీడు వికలాంగుడై నా, అన్ని అవయవాలు ఉన్నవాడు అయినా, ఈ శరీరం

200. ప్రశ్న : దేవుడు యధార్థవంతుడు కదా! అయితే దేవుడు అందరిని సమాంతరంగా పుట్టించాడు. అనగా సమాంతరమైన కృప, ప్రేమ చూపి యదార్థవంతులుగా పుట్టించాడు కదా! కాని కొందరు మనుషులు పుట్టుకతోనే అవిటితనంతో పుడుతున్నారు. వారు జీవితాంతం ఆ లోపంతో బాధ పడుతున్నారు.  కాబట్టి వారిపైన దేవుడు, అలా ఎందుకు చేశారు అంటారు? Read More »

199. ప్రశ్న : పురుషులు ప్రార్థించేటప్పుడు తలపై ముసుగు వేసుకోకూడదు కదా! మరి చలికాలంలో స్వెటర్ క్యాప్స్ పెట్టుకొని పురుషులు ప్రార్థించవచ్చా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     స్త్రీలు గాని, పురుషులు గని ఇలాగు ఏకాంత ప్రార్థనలో ఉండాలి అని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. 1కొరింథీయులకు 11:5 ఏ స్త్రీ తలమీద ముసుగువేసుకొనక ప్రార్ధన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరముచేయబడునట్టుగానే యుండును. ప్రవచించును అన్నాడు.  ప్రవచించుట అంటేనే సంఘముకొరకైన సందేశము.  1కొరింథీ. 14:3 క్షేమాభివృద్ధియు, ఆదరణయు, హెచ్చరికయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడు చున్నాడు. దేవుని

199. ప్రశ్న : పురుషులు ప్రార్థించేటప్పుడు తలపై ముసుగు వేసుకోకూడదు కదా! మరి చలికాలంలో స్వెటర్ క్యాప్స్ పెట్టుకొని పురుషులు ప్రార్థించవచ్చా? Read More »

198. ప్రశ్న : సాతాను సర్వాంతర్యామినా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     సాతాను సర్వాంతర్యామి కాదు. సృష్టికర్తయైన దేవుడొక్కడే సర్వాంతర్యామి. అయితే అన్ని దేశాలలో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించడానికి సాతానుకు నెట్వర్కు ఉన్నది. వానికి కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్నది. దాని ద్వారా సమాచారం సేకరిస్తాడు.  తప్ప తనకుతానుగా అన్ని స్థలములలో ఒక్కసారి ఉండే పరిస్థితి లేనేలేదు. అది దేవునికి తప్ప ఇంకా ఎవరికీ లేదు.

198. ప్రశ్న : సాతాను సర్వాంతర్యామినా? Read More »

197. ప్రశ్న : భారతదేశంలో ఉగాది అనే పండుగ వస్తుంది, నూతన సంవత్సరం అనేది ఉగాది నుండి తీసుకోవాలి.  2020 జనవరి 1 రోజున నూతన సంవత్సరాన్ని స్టార్ట్ చేసాము.  అవి మన సంవత్సరము కాదు అని Social మీడియాలో అంటున్నారు.  దాని గురించి తెలియజేయండి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     జనవరి అనేది రోమా ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సంవత్సరం. సౌరమాన సంవత్సరం. తరువాత బ్రిటీషు గవర్నమెంట్ అడాప్ట్ చేసారు.  మనం వాడుతున్నది ఇప్పుడు బ్రిటీషు క్యాలెండరు. అంటే అంతకుముందు రోమన్ క్యాలెండరు. ఇది కాకుండా మనం ఉగాది నుండి సంవత్సరం మొదలేసుకోవాలి అని అంటున్నారు. సరే అనుకోవచ్చు.  భావ ప్రకటన స్వాతంత్ర్యం అందరికి ఉండవచ్చు. కాని దేనికైనా కొంచెం ప్రయోజనం ఉండాలి. ప్రపంచమంతా కూడా జనవరి నుండి క్యాలెండరు

197. ప్రశ్న : భారతదేశంలో ఉగాది అనే పండుగ వస్తుంది, నూతన సంవత్సరం అనేది ఉగాది నుండి తీసుకోవాలి.  2020 జనవరి 1 రోజున నూతన సంవత్సరాన్ని స్టార్ట్ చేసాము.  అవి మన సంవత్సరము కాదు అని Social మీడియాలో అంటున్నారు.  దాని గురించి తెలియజేయండి? Read More »

196. ప్రశ్న : అహంకు, ఆత్మాభిమానంకు తేడా ఏమిటి? విశ్వాసికి అహం ఉండకూడదు.  అలాగే ఆత్మాభిమానం కూడా ఉండకూడదా? ఆత్మాభిమానం ఉండవచ్చా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     చాలా మంచి ప్రశ్న అహంభావము, గర్వము, ఈ రెండు సమానార్థమైన పదాలు. ఆత్మాభిమానం అంటే నా మీద నాకు గౌరవం ఉండడం, ఆత్మగౌరవం అని కూడా అంటారు. నామీద నాకు గౌరవముండడం, ఇది ఒక ఉత్తమ లక్షణం. ఆత్మాభిమానం చెడ్డ గుణం కాదు. ఆత్మాభిమానం చాలా ఉత్తములకు ఉండే లక్షణం.  ఎందుకు ఉత్తమము అంటే నన్ను నేను గౌరవించుకుంటాను, నా ఎదుట ఉన్న వారిని కూడా గౌరవిస్తాను. ఆత్మాభిమాని

196. ప్రశ్న : అహంకు, ఆత్మాభిమానంకు తేడా ఏమిటి? విశ్వాసికి అహం ఉండకూడదు.  అలాగే ఆత్మాభిమానం కూడా ఉండకూడదా? ఆత్మాభిమానం ఉండవచ్చా? Read More »

195. ప్రశ్న : భక్తుడి జీవితంలో తప్పులు జరిగితే అది దేవుడి ప్రణాళికలో భాగంగా జరుగుతాయా? (చిన్న Doubt) దావీదు మహారాజు ఊరియాను చంపేసి ఆయన భార్యతో పాపము చేసారు.  అయితే 1 రాజులు 15:4 లో ప్రస్తావించినప్పుడు కచ్చితంగా దావీదు ఊరియా విషయంలోనే తప్పుచేసాడు అన్నట్లు ఉంటుంది. అందులో బత్సెబతో  పాపాన్ని ఎందుకు ఎంచలేదు, దాని విషయంలో ఎందుకు కట్టుబడమని చెప్పారు. అలాగే 1 దినవృత్తాంతముల  గ్రంథంలో సొలోమోను రాజు పుడతాడు అని చెప్పేసి దేవుడు ముందుగానే ప్రవచించడం జరిగింది. అయితే దేవుడి ఉద్దేశ్యం అది. సొలోమోను మహారాజు కచ్చితంగా బత్సెబకే పుడతాడు కాబట్టి మన దావీదు మహారాజు పాపం చేయడంలో దేవుని ప్రణాళికబద్ధమైన వ్యూహరచన ఏమైనా ఉందా? ఇది నా ప్రశ్న అండి.)

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     మీకు అభినందనలు చాలా మంచి ప్రశ్న అడిగారు ! అయితే నేను తప్పక సమాధానం చెబుతాను. మొట్టమొదటి విషయం ఏమిటంటే దావీదు, దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు. దేవుని మైండుకు దావీదు మైండు ట్యూన్ అయిపోయింది. అయితే దావీదుకు దేవుని మనసులో ఉన్నటువంటి ప్రకంపనలు, దేవుని మనస్సులో ఉండే మెంటల్ Waves అనేవి దావీదుకు కొంతవరకు స్పర్శలోకి, అతని యొక్క అనుభూతిలోకి వచ్చాయన్న మాట ఇక్కడ బత్సెబను దావీదు

195. ప్రశ్న : భక్తుడి జీవితంలో తప్పులు జరిగితే అది దేవుడి ప్రణాళికలో భాగంగా జరుగుతాయా? (చిన్న Doubt) దావీదు మహారాజు ఊరియాను చంపేసి ఆయన భార్యతో పాపము చేసారు.  అయితే 1 రాజులు 15:4 లో ప్రస్తావించినప్పుడు కచ్చితంగా దావీదు ఊరియా విషయంలోనే తప్పుచేసాడు అన్నట్లు ఉంటుంది. అందులో బత్సెబతో  పాపాన్ని ఎందుకు ఎంచలేదు, దాని విషయంలో ఎందుకు కట్టుబడమని చెప్పారు. అలాగే 1 దినవృత్తాంతముల  గ్రంథంలో సొలోమోను రాజు పుడతాడు అని చెప్పేసి దేవుడు ముందుగానే ప్రవచించడం జరిగింది. అయితే దేవుడి ఉద్దేశ్యం అది. సొలోమోను మహారాజు కచ్చితంగా బత్సెబకే పుడతాడు కాబట్టి మన దావీదు మహారాజు పాపం చేయడంలో దేవుని ప్రణాళికబద్ధమైన వ్యూహరచన ఏమైనా ఉందా? ఇది నా ప్రశ్న అండి.) Read More »

194. ప్రశ్న: సార్, నూతన సంవత్సరంలో అనేకసార్లు బైబిల్ చదవాలి అని ఆతురతతో సంవత్సరంలో ఒకసారి అయినా బైబిల్ చదవాలి అని, పూర్తిచేయాలి అని, సంవత్సరంలో ముగించని పరిస్థితులలో ఉన్నాం అని సాక్ష్యాలు చెప్పడం జరుగుతుంది.  ఏవిధంగా బైబిల్ చదివితే బాగుంటుంది? ఎలాగైనా చదవాలి? మీరు suggestion ఇవ్వండి సార్.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     బైబిల్ చదవడంలో నేను నా రక్షణ జీవితం ప్రారంభంలో నేను ఉదయం 6గంటలకు తలారా స్నానం చేసి, మోకరించి, బైబిల్ చదవడం ప్రారంభిస్తే సాయంత్రం 7,8 దాకా మోకాళ్ళ మీదనుండి లేవకుండా చదివేవాన్ని మధ్యలో nature calls కి ఒకటి, రెండుసార్లు లేవడం నా ప్రక్కన ఒక కుండలో నీరు త్రాగడం తప్ప అసలు వేరే పనికొరకు లేచేదిలేదు.  అలాంటప్పుడు నేను గమనించింది ఏంటంటే ఉదయం నుండి సాయంత్రం

194. ప్రశ్న: సార్, నూతన సంవత్సరంలో అనేకసార్లు బైబిల్ చదవాలి అని ఆతురతతో సంవత్సరంలో ఒకసారి అయినా బైబిల్ చదవాలి అని, పూర్తిచేయాలి అని, సంవత్సరంలో ముగించని పరిస్థితులలో ఉన్నాం అని సాక్ష్యాలు చెప్పడం జరుగుతుంది.  ఏవిధంగా బైబిల్ చదివితే బాగుంటుంది? ఎలాగైనా చదవాలి? మీరు suggestion ఇవ్వండి సార్. Read More »

193. ప్రశ్న : నాకు చిన్న doubt .  దేవునికి ఆదాము పండు తింటాడు, పాపం చేస్తాడు అనిముందుగానే తెలిసి ఉంటుంది కదా! అయితే పండు ఎందుకు పెట్టుంటాడు? లేకపోతే ఆ పండు తినాలి ఆదాము, అని చెప్పి దేవుడు ఆదామును గురించి అనుకుని పెట్టాడా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     నేను చెబుతానమ్మ తప్పకుండా, మీరు ఏ చర్చికి వెళ్ళతారమ్మ? మన శ్యామ్ కిషోర్ కి channel ద్వారా నా వందనాలు.  JCILM Members అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ.  ఈ సమాధానము, ఈ ప్రశ్నకు జవాబు నేను చెబుతాను.  చాలా సార్లు చెప్పాను.  మీరునా పుస్తకాలు చదవాలి దయచేసి.  Must and should గా చదవాలి రెండో ఆప్షన్ లేదు.  చదివేదాకా బైబిల్ లో ఇటువంటి కీలకమైన

193. ప్రశ్న : నాకు చిన్న doubt .  దేవునికి ఆదాము పండు తింటాడు, పాపం చేస్తాడు అనిముందుగానే తెలిసి ఉంటుంది కదా! అయితే పండు ఎందుకు పెట్టుంటాడు? లేకపోతే ఆ పండు తినాలి ఆదాము, అని చెప్పి దేవుడు ఆదామును గురించి అనుకుని పెట్టాడా? Read More »

192. ప్రశ్న : సార్ మారుమనస్సు అంటే ఏంటి? సార్ క్లుప్తంగా చెప్పగలరు! అని ఒకరు అడిగారు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     ఓ…… ఇది చాలా అవసరమైన ప్రశ్న ఎందుకంటే అపోస్తలుల కార్యముల 17:30లో అంతటను, అందరును మారుమనస్సు పొందవలెనని దేవుడు మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు.  గనుక మనం ఏది తెలుసుకోకపోయిన ముందు తెలుసుకోవలసిన విషయం.  అంతట అందరు మారుమనస్సు పొందాలి అన్నాడు. అంటే అందులో పాస్టర్లున్నారు, బిషప్పులు ఉన్నారు. పోపుగారు కూడా ఉన్నారు. గనుక అంతట అందరు అంటే మాములు విశ్వాసులు మొదలుకొని, మీరు, నేను అందరం కూడా.  మారుమనస్సు కంటే

192. ప్రశ్న : సార్ మారుమనస్సు అంటే ఏంటి? సార్ క్లుప్తంగా చెప్పగలరు! అని ఒకరు అడిగారు. Read More »