145. ప్రశ్న : యెహేజ్కేలు గ్రంథంలో దేవుడు యెహేజ్కేలు సంభోదనలో నరపుత్రుడు, మనుష్యకుమారుడు అంటూ ఎందుకు పిలిచారు చెప్పండి!
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: దేవుడు యెహేజ్కేలును నరపుత్రుడు అని పిలవడంలో మర్మసహితమైన కారణం వుందని ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు యోబు గ్రంథంలో స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లాగు దేవుని దృష్టికి నిర్దోషి కాగలరు. నరులు దేవుని దృష్టికి ఎలాగు పవిత్రులు అగుదురు. ఆదాము ద్వారా అందరు పాపులైన నరులు, నరపుత్రుడా అంటే నరునియొక్క పుత్రుడా, లేక పాపియొక్క పుత్రుడా, శిక్షార్హమై జాతిపుత్రుడా అని అన్వయించుకోవాలా! ఇప్పుడు అలాంటి జాతిలో పుట్టిన […]