134. ప్రశ్న: పరిశుద్ధాత్మతో నింపబడి ఎగరడం కరెక్టేనంటారా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఎగరడం అంటే కరక్టేగా ఎగరడం ఉన్నది, కరెక్టుకాని ఎగరడం ఉన్నది. ఆత్మ వశుడైనవాడు కదలకుండా వుండాలనే రూలు లేదు. తప్పకుండా కదలాలనే రూలు లేదు. ఆత్మవశుడై దావీదు మహారాజు నాట్యం ఆడాడు. ఆదిమ సంఘంలో కూడ అలాంటి పరిస్థితి జరిగితే పౌలు, ప్రవక్తల ఆత్మలు, ప్రవక్తల స్వాధీనమందున్నవి. సంఘములన్నిట్లా దేవుడు అల్లరికి కర్త కాడు, సమాధానమునకే కర్త అని చెప్పాడు. గనుక ఎగిరినా దూకినా దానికంటూ ఒక కంట్రోల్ […]
134. ప్రశ్న: పరిశుద్ధాత్మతో నింపబడి ఎగరడం కరెక్టేనంటారా? Read More »
