114. ప్రశ్న : రోమా 11:32లో అందరియెడల కరుణ చూపవలెనని దేవుడు అందరిని అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. అంటే దేవుడే అందర్ని అవిధేయ స్థితిలో మూసేసాడా? అలా అని అర్థమవుతుంది కదా? దీని గురించి వివరించండి.
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఇప్పుడు మీరు లేవనెత్తుతున్న అంశము దేవుని భవిష్యతు నిర్ణయమును గూర్చినటువంటి ఒక ప్రశ్న మీరు లేవనెత్తుతున్నారు. దీన్నే దేవుడు కొందరిని ఎరిగెను ఏర్పాటు చేసెను, ముందు నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని కఠినపరచ గోరుదునో వారిని కఠినపరచెదను, ఎవరిని కరుణించ గోరుదునో వారిని కరుణించెదను. అనే ఈ వచనాలు అన్నిటియొక్క సారాంశము మీరు గ్రహించాలి. ముందు మీరు ‘యాకోబు దేవుడు’ అనే పుస్తకం చదవండి. దేవుడు ఒక మనిషిని ఎందుకు […]
