135. ప్రశ్న: 1యోహాను 5:7లో సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్ళును, రక్తమును ముగ్గురు ఏకీభవించియున్నారు. ఈ ముగ్గురిలో రెండవ వ్యక్తి మూడవ వ్యక్తి ఎవరు? నీరు, రక్తము అనేవి వ్యక్తులా? వ్యక్తులైతే ఎవరు? వివరించండి.
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: నీళ్ళు, రక్తం వ్యక్తులని అక్కడ లేదు. ఒక మాట, ఇప్పుడు వ్యక్తులు అంటే మనలాగ కళ్ళు, తల, పొట్ట, చేతులు, అవయువాలు ఉండి, ఆకారాలు ఉండాలని కాదు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుని దగ్గరకి వచ్చేటప్పటికి, పదార్ధంకి కూడ వ్యక్తిత్వం వస్తుందనేది ఇక్కడొక దేవరహస్యము. ఆధ్యాత్మిక రహస్యం! దేవుడు సృష్టికర్త గనుక. మన దగ్గరకు వచ్చేసరికి ఇవి వ్యక్తులుకాదు, పదార్థాలు! ఇప్పుడు ఈ గ్లాస్ లో నీళ్ళున్నాయి. ఇది […]