125. ప్రశ్న : మీరు ప్రసంగాలు చేసేటప్పుడు, నిద్రలోనుండి మేల్కొని కూడ మీరు ప్రసంగాలు చేస్తారని చెప్పి విన్నాం. మీరు ప్రసంగాలను ఎలా తయ్యారు చేసుకుంటారు? ఎలా ప్రసంగిస్తారు?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ప్రసంగాలు తయారుచేయడం అనే కాన్సెప్టే నాకసలు లేదు. After coming to the full time ministry. I never prepared a message. ఎందుకంటే ఒక్కటే ఒక ప్రసంగం నేను సిద్ధపరచుకుని చేసాను. అప్పుడు నేను ఫుల్టైం. ప్రీచర్ కాదు. నేను హైదరాబాద్ బాప్టిస్టు చర్చ్ యూత్ కాన్ఫెరెన్స్లో, యూత్ రిట్రీట్లో ఒక మెస్సెజ్ ఇవ్వమని అడిగారు. అందరు కూడ ఆ కండక్ట్ చేసినవారి లోపల పోటీ […]