21. ప్రశ్న: ప్రార్థన ఎందుకు చేయాలి? ఏ విధంగా చేయాలి? ప్రార్థిస్తే ఆత్మీయ ప్రపంచంలో ఏమి జరుగుతుంది?
-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు జవాబు: ఏదైనా Natural గా ఉండాలి గానీ చెయ్యాలి అనుకొని చేస్తే అది భారమే. ప్రార్ధన ఎందుకు చెయ్యాలి అంటే? యౌవనస్థులు కొంత మంది ప్రేమలో పడుతారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. వారు ఒక్కచోట ఉన్నంత సేపు మాట్లాడుతూనే ఉంటారు. తర్వాత పార్క్, కాఫీ అంటారు. అంతా అయిన తరువాత ఎవరింటికి వాళ్లు వెళ్లినాక fresh అయి మళ్లీ కాల్ చేసి మాట్లాడతారు. అంత సేపు మాట్లాడారు […]