Blog

Your blog category

46. ప్రశ్న : రక్తస్రావం ఉన్నప్పుడు దేవుని బల్లలో పాలుపొందవచ్చా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: నిస్సందేహంగా పాలుపొందవచ్చు. ఎలాంటి అభ్యంతరము లేదు. స్త్రీలకు ఋతు ధర్మము, నెలజబ్బు వచ్చినప్పుడు అది వాళ్ళు చేసిన పాపం కాదు. ప్రకృతిలో అది సహజంగా జరిగే ఒక చక్రము. “ఆమె పాపం చేసినందుకు బహిష్టి అవుతుంది, పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటే బహిష్ఠి కాదు” అనేదేమీ లేదు కదా! దేవుడు ఆత్మశద్ధి కోరుకుంటున్నాడు. ఋతు ధర్మం సమయంలోను, ఋతు ధర్మం జరగని సమయంలోను ఏకరీతిగా స్త్రీ పరిశద్ధురాలు. ఆమె యేసురాక్తాన్ని […]

46. ప్రశ్న : రక్తస్రావం ఉన్నప్పుడు దేవుని బల్లలో పాలుపొందవచ్చా? Read More »

45. ప్రశ్న : ఒక కుటుంబంలో అందరు హిందువులు, అందులో ఒకరు దేవుడిని నమ్ముకున్న ఆవిడ భర్త చనిపోయారు. అప్పుడు దినకార్యములో ఆమెకు బొట్టు పెట్టి చెరిపేసారు, గాజులు పగులకొట్టేసారు. అలాంటి సమస్య వస్తే ఏమి చేయాలి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: భర్త చనిపోతే బొట్టు పెట్టరు కదా. ఉన్న బొట్టే తొలగిస్తారు. మరణ సమయములలో జరిగేటటువంటి తంతు అనేది ఆధ్యాత్మికము మాత్రమే కాదు. అందులో చాలా భాగం సామాజికం. ఇప్పుడు తండ్రి చచ్చిపోతే అబ్బాయి గుండు కొట్టుకోవాలి అంటారు. లేకుంటే ప్రదక్షణలు చేసి చితి ముట్టించి కుండ పగలకొట్టాలి అంటారు. ఇప్పుడు ఆ చచ్చిపోయినవాడు దేవుని రక్తములో కడుగబడి దేవుని కృప పొంది రక్షణ పొంది చచ్చిపోతే పరదైసుకెళ్తాడు. లేదా దేవునితో

45. ప్రశ్న : ఒక కుటుంబంలో అందరు హిందువులు, అందులో ఒకరు దేవుడిని నమ్ముకున్న ఆవిడ భర్త చనిపోయారు. అప్పుడు దినకార్యములో ఆమెకు బొట్టు పెట్టి చెరిపేసారు, గాజులు పగులకొట్టేసారు. అలాంటి సమస్య వస్తే ఏమి చేయాలి? Read More »

44. ప్రశ్న : మత్తయి సువార్త 5:29 “నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీ యొద్దనుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ, నీ ఆవయువములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా!” కుడికన్ను, కుడిచెయ్యి అభ్యంతర పరచడం ఏంటి? దేహంలో కుడికన్ను, ఎడమకన్ను అంటూ ఏం ఉండదు కదా! రెండు కళ్ళు అభ్యంతర పరుస్తాయి. కుడిచెయ్యి, ఎడమచెయ్యి అని ఉండదు కదా రెండు కళ్ళు కలిసే ప్రయత్నం చేస్తాయి గదా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు యొక్క ఉపదేశం విధానము ఏమిటంటే the mode of preaching The mode of teaching. ఆయన వాడిన పదజాలములో ఏ విషయానికి నీవు ఎంత Intensity of interest, ఎంత priority ఎంత attention ఇవ్వాలో, దాన్ని ఎంత తీవ్రమైనదిగా నీవు ఎంచాలో అనేది అర్థం కావడం కొరకు కొన్ని విషయాలు ఆయన మాట్లాడాడు. కానీ అక్షరాలా కాదు. అదే 5వ

44. ప్రశ్న : మత్తయి సువార్త 5:29 “నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీ యొద్దనుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ, నీ ఆవయువములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా!” కుడికన్ను, కుడిచెయ్యి అభ్యంతర పరచడం ఏంటి? దేహంలో కుడికన్ను, ఎడమకన్ను అంటూ ఏం ఉండదు కదా! రెండు కళ్ళు అభ్యంతర పరుస్తాయి. కుడిచెయ్యి, ఎడమచెయ్యి అని ఉండదు కదా రెండు కళ్ళు కలిసే ప్రయత్నం చేస్తాయి గదా? Read More »

43. ప్రశ్న: యోహాను సువార్త 20:1వ వచనంలో “ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను” అని ఉంది. పునరుత్థాన దినం అంటే యేసుక్రీస్తువారు లేచిన రోజు. అయితే Telugu Bible లో ఆదివారం అది Mention చేయబడి ఉంది. English Bible లో Sunday అనేది లేదు. అసలు ఆదివారమే Guarantee గా యేసుక్రీస్తువారు లేచారా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: దాని విషయం అసలు అది ప్రశ్నేకాదు. అది ఆదివారము ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేనే మరియ. వీళ్ళు అక్కడికి వెళ్తారు. ఆయనకు లేపనము, సుగంధద్రవ్యాలు పూయడానికి వెళ్ళారు, అనేది సంగతి. అది ఆదివారం కావడం తప్ప ఇంకొకటి కావడానికి వీళ్ళేదు. లూకా 23:54 వ వచనంలో “ఆ దినము సిద్ధపరచుదినము విశ్రాంతి దిన ఆరంభము కావచ్చెను. యేసుప్రభును సమాధి చేసిన దినము సిద్ధపరచు దినము. ఆయన మరణించినప్పుడు పొద్దుగుంకే

43. ప్రశ్న: యోహాను సువార్త 20:1వ వచనంలో “ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను” అని ఉంది. పునరుత్థాన దినం అంటే యేసుక్రీస్తువారు లేచిన రోజు. అయితే Telugu Bible లో ఆదివారం అది Mention చేయబడి ఉంది. English Bible లో Sunday అనేది లేదు. అసలు ఆదివారమే Guarantee గా యేసుక్రీస్తువారు లేచారా? Read More »

42. ప్రశ్న : హిందువులు పండుగలు చేసుకున్నప్పుడు చందాలు వసూలు చేస్తే, చందాలు ఇవ్వవచ్చా? Greetings చెప్పవచ్చా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: Direct గా నేను విగ్రహమును గౌరవించి విగ్రహమును పూజించి ఈ భక్తిని లేక ఈ మోక్షసాధన మార్గాన్ని నేను అంగీకరించి భక్తితో ఇస్తున్నాను అని సమర్పించింది మాత్రమే దేవతకు ముడుపు అవుతుంది. గాని నాకు దాని మీద నమ్మకం లేదు అని చెప్పి ఇచ్చినప్పుడు దేవతకు ఇచ్చినట్టు అవ్వదు. For Example నేను చెప్తున్నాను కొబ్బరి తోట పెంచుకున్నాము, కొబ్బరి తోట పంట అమ్మాము. ఆ కొబ్బరి కాయలను ఒకడు

42. ప్రశ్న : హిందువులు పండుగలు చేసుకున్నప్పుడు చందాలు వసూలు చేస్తే, చందాలు ఇవ్వవచ్చా? Greetings చెప్పవచ్చా? Read More »

41. ప్రశ్న : ప్రకటన గ్రంథంలో రాజులను గూర్చి, అధికారులను గూర్చి మరల ప్రవచించుట అగత్యం అన్నాడు కదా ఒకచోట. కొంతమంది ప్రవచనాలు అసలు నమ్మరు కదా! వారు మళ్ళీ దేవుడు మాట్లాడాడు అంటే నమ్మరు కదా! వాళ్ళకి మీ సమాధానం ఏమిటి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: ప్రవచనములను నమ్మని వాళ్ళకు జవాబే మీరు చెప్పిన వచనం. దాన్ని నమ్మని వాళ్ళకు ఇంక ఏ వచనం లేదు. బైబిలే లేదిక. నమ్మని వాళ్ళకు శిక్ష విధింపబడును. అంతకంటే మనము ఏం చెప్పలేం. మీరు చెప్పిందేంటంటే ప్రకటన గ్రంథము 10:11 వచనం “అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు, జనములను గూర్చియు, ఆ యా భాషలు మాటలాడువారిని గూర్చియు, అనేకమంది రాజులను గూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి”.

41. ప్రశ్న : ప్రకటన గ్రంథంలో రాజులను గూర్చి, అధికారులను గూర్చి మరల ప్రవచించుట అగత్యం అన్నాడు కదా ఒకచోట. కొంతమంది ప్రవచనాలు అసలు నమ్మరు కదా! వారు మళ్ళీ దేవుడు మాట్లాడాడు అంటే నమ్మరు కదా! వాళ్ళకి మీ సమాధానం ఏమిటి? Read More »

40. ప్రశ్న: సార్ ఇప్పుడు ఈ మధ్య హైందవ సహోదరులు పండుగలు చేసుకున్నప్పుడు వారికి తెలిసో, తెలియకనో, ప్రేమతోనో వారికి ఉన్నటువంటి దేవతల మీద గౌవరముతో ఆ ప్రసాదాలు తీసుకొచ్చి అందరికీ ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో క్రైస్తవుల గృహములో ఉంటే వారికి కూడా తీసుకొచ్చి ఇస్తారు. కొన్నిసార్లు Hotels లో కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆ సమయములో అక్కడ క్రైస్తవులు ఉంటే వారు పూజించు కుంటున్న వారి దేవత విగ్రహాల దగ్గర ఉన్న పదార్థాలను తినొచ్చా? అని చెప్పేసి అడుగుతున్నారు సార్!

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: స్పష్టమైనటువంటి పౌలు బోధన చెప్పాలంటే, వాక్యం కూడా చూపిస్తాను. ఖచ్చితమైన పౌలు భోధ, అపోస్తలుల భోధ చెప్పాలంటే ఇప్పుడు ఒక మిఠాయి షాపులో ఒక మిఠాయి కొన్నాను. Directగా ఇంటికి తీసుకుపోయి తింటే తినేస్తాము, లడ్డులు తినేస్తాం. ఈ లడ్డును తీసుకెళ్ళి ఒక దేవత విగ్రహం ముందు పెట్టారు అనుకోండి. పెట్టి మళ్ళా తీస్తే ఇంత లోపల ఆ లడ్డు లోపలికి దేవుడు రాడు, దయ్యము రాదు, ఏ

40. ప్రశ్న: సార్ ఇప్పుడు ఈ మధ్య హైందవ సహోదరులు పండుగలు చేసుకున్నప్పుడు వారికి తెలిసో, తెలియకనో, ప్రేమతోనో వారికి ఉన్నటువంటి దేవతల మీద గౌవరముతో ఆ ప్రసాదాలు తీసుకొచ్చి అందరికీ ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో క్రైస్తవుల గృహములో ఉంటే వారికి కూడా తీసుకొచ్చి ఇస్తారు. కొన్నిసార్లు Hotels లో కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆ సమయములో అక్కడ క్రైస్తవులు ఉంటే వారు పూజించు కుంటున్న వారి దేవత విగ్రహాల దగ్గర ఉన్న పదార్థాలను తినొచ్చా? అని చెప్పేసి అడుగుతున్నారు సార్! Read More »

39. ప్రశ్న : మోషే, ఏలియా, హానోకు వీళ్ళు ముగ్గురు పరలోకంలో ఉన్నారు గద సార్. మిగతా వాళ్ళందరు పరదైసులో ఉన్నారని బైబిల్ వాక్యంలో తెలుసుకున్నాను. అయితే ఇప్పుడు యేసుప్రభు మరణించినప్పుడు అనేకమంది సమాధులనుంచి వచ్చారని చెప్పారు కద సార్. అక్కడ అయితే వారనేకులకు కనబడి తరువాత కనబడలేదని అక్కడ వ్రాయబడింది. అయితే వాళ్ళు కూడా పరలోకంలో ఉంటారా లేదంటే పరదైసులో ఉంటారా సార్?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: మంచి ప్రశ్న అడిగారు. ఒక విషయం ఏమిటంటే “పునరుత్థానము” అంటే అర్థం ఏంటంటే, పాప మరణముల నియమము, పాప మరణముల నియమము గలిగిన ఈ శరీరం నుండి ఈ పాప నియమం అనేది తొలగించబడి మరణించడానికి వీలు లేని అక్షయ దేహముగా లేవడమే పునరుత్థానము. అట్లాంటి దేహముతో యేసుప్రభు లేచాడు. ఆయన పునరుత్థానానికి, ఆయన ప్రథమ ఫలము. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఈ మధ్యలో వీళ్ళు

39. ప్రశ్న : మోషే, ఏలియా, హానోకు వీళ్ళు ముగ్గురు పరలోకంలో ఉన్నారు గద సార్. మిగతా వాళ్ళందరు పరదైసులో ఉన్నారని బైబిల్ వాక్యంలో తెలుసుకున్నాను. అయితే ఇప్పుడు యేసుప్రభు మరణించినప్పుడు అనేకమంది సమాధులనుంచి వచ్చారని చెప్పారు కద సార్. అక్కడ అయితే వారనేకులకు కనబడి తరువాత కనబడలేదని అక్కడ వ్రాయబడింది. అయితే వాళ్ళు కూడా పరలోకంలో ఉంటారా లేదంటే పరదైసులో ఉంటారా సార్? Read More »

38. ప్రశ్న: దేవుని కుమారులు ఇప్పుడు ఎందుకు మానవ కన్యకలతో పాపము చేయడము లేదు? అని అడుగుతున్నారు. ఆదికాండము 6వ అధ్యాయములో దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పాపము చేసారు. తరువాత కూడ చేసారు. నోవాహు కాలం తరువాత ఇప్పుడెందుకు చేయడం లేదు అని అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పండి సార్?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: దీనికి కూడా నేను సమాధానం లోగడ నా గ్రంథాలలో చెప్పాను. మళ్ళీ చెపుతాను. విషయం ఏంటంటే చాలా చోట్ల spoken messages లో కూడ చెప్పాను ఈ విషయము. సాతాను ఒక మహా మేధావి. He is only next to God. Created intelligences లో అందరికన్నవాడు superior. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు అని దేవుడే యెహెజ్కేలు 28వ అధ్యాయములో మెచ్చుకుంటాడు. అందుచేత వాడు దుష్ట మేదావి.

38. ప్రశ్న: దేవుని కుమారులు ఇప్పుడు ఎందుకు మానవ కన్యకలతో పాపము చేయడము లేదు? అని అడుగుతున్నారు. ఆదికాండము 6వ అధ్యాయములో దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పాపము చేసారు. తరువాత కూడ చేసారు. నోవాహు కాలం తరువాత ఇప్పుడెందుకు చేయడం లేదు అని అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పండి సార్? Read More »

37. ప్రశ్న: దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు, ఆహారమునకు మంచిదియునైన మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించాడు ఎందుకు? ఆ పండులో జ్ఞానం ఉన్నదా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: పండులో జ్ఞానం ఉండదు. కానీ అక్కడ విషయం ఏమిటంటే విధేయత అనేదానికి పెట్టిన పరీక్ష అది. అసలు ఇతడు నా మాట వింటాడా? లేదా? అనేది. గనుక అక్కడేంటంటే దేవుడు ఆ రెండు కూడా సాదృశ్యరూపకమైనటువంటి చెట్లే. అసలు జీవవృక్షం అంటే అది మామూలు చెట్టు కాదది. ఇప్పుడు యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే వాడు నశింపడు నిత్యజీవం పొందుతాడు అని అన్నాడు. ఆ పండు తింటే అదే ఎఫెక్ట్ వస్తుంది

37. ప్రశ్న: దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు, ఆహారమునకు మంచిదియునైన మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించాడు ఎందుకు? ఆ పండులో జ్ఞానం ఉన్నదా? Read More »