36. ప్రశ్న : ఆదాము, హవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించక మునుపు అప్పటికే పాపము ఈ సృష్టిలో ఉన్నాదా? అప్పటికే మరణం ఈ సృష్టిలో ఉన్నదా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: అవి రెండు ప్రశ్నలు, అవి పాపము ఉన్నదా అనేది వేరు, మరణం ఉన్నదా అనేది వేరు. పాపం అయితే ఉన్నది. ఎందుకంటే ఆదాము హవ్వలు సృష్టించబడక ముందే ఈ భూమి మీద అంతకుముందు ఉన్నటువంటి ప్రపంచము, అంతకముందు ఉండే సృష్టి జాలము, జీవజాలము ఎలా ఉండేదో మనకు తెలీదు కాని దేవుడీ భూమిని ముందు చేసినప్పుడు దీనిని ఆయన నివాసయోగ్యముగా సృష్టించాడు. ఆయన దీనిని నిరాకారముగా సృష్టింపలేదు అని యెషయా […]