26. ప్రశ్న : లూకా 22:36లో అందుకాయన ఇప్పుడైతే సంచిగలవాడు సంచియు, జాలెయు తీసికొని పోవలెను; కత్తిలేనివాడు తన “బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను”. కత్తి కొనుక్కొమన్నారు అది అర్థం కాలేదు అయ్యగారు?
-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారుజవాబు: యేసుప్రభు వారు ఒకచోటనేమో కత్తిపట్టుకొను వారందరు కత్తిచేతనే నశించెదరు. పేతురు – నీ కత్తి నీ ఓరలో పెట్టుమన్నాడు. ఆ తరువాత ఇక నుండి కత్తిలేనివాడు బట్టను అమ్మి కత్తి కొనుక్కొవాలన్నాడు. అంటే ఈ రెండిటికి సమన్వయం చెబుతూ చాలాసార్లు, చాలా సంవత్సరాల క్రితమే చెప్పాను. విషయం ఏమిటంటే క్రైస్తవుని దగ్గర ఒకనికి హాని చేయగలిగిన శక్తి ఉండాలి కాని దాన్ని ఉపయోగించకూడదు. అతడే సంపూర్ణ క్రైస్తవుడు. ఇప్పుడు శత్రువును […]