16. ప్రశ్న : మిగతా సంఘాల, క్రైస్తవులకు, మాకు చాలా difference ఉంది అని మీరు చెప్పారు. ఆ difference ఏమిటి?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: మాకున్న విశిష్టత ఏమిటంటే ఏ డినామినేషన్ ని తృణీకరించము, లూథరన్, మెథడిస్ట్, బ్రదరన్, పెంతెకోస్తు, బాప్టిస్ట్ మనవాళ్లు, independents సంఘాలు మనవి Except యెహోవా సాక్షులు. ఎందుకంటే వారు యేసు ప్రభువు దేవుడే కాదంటారు గనుక అది తప్ప అన్ని సంఘాలలో నుండి దేవుని రాజ్యంలోకి వచ్చేవారు ఉంటారు. ఈ భూమ్మిద ఉన్నంత సేపు సిద్ధాంతపరంగా Minor differences ఉన్నప్పటికినీ, క్రీస్తు రక్తంలో తప్ప మనకు వేరొక పాపక్షమాపణ కలుగదని […]