6 ప్రశ్న : ఆదికాండము 7:15 లో “జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి, రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను”. అని ఉన్నది. జంతువులకు జీవాత్మ ఏమిటి? వివరించగలరు.
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: Actual గా క్రైస్తవ విశ్వాసమేమిటంటే నరునికి మాత్రమే ఆత్మ ఉన్నది. మృగములకు ఉన్నది శరీరం, ప్రాణం మాత్రమే గనుక వాటికి నిత్యత్వంలో ఉనికి ఉండదు. మానవుడు చనిపోయినా నిత్యత్వంలో ఉనికిలో ఉంటాడు ఎందుకంటే ఆత్మ ఉన్నది గనుక. ప్రసంగి 3:21లో “నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో, యెవరికి తెలియును” అని ఉన్నది. నరుడు మరణించినప్పుడు ఆత్మ పరలోకానికి వెళ్తుంది అని, […]