108. ప్రశ్న : ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో చూసినట్లేతే సీ.ఎం. జగన్ గారు క్రైస్తవ పాస్టర్లకు నెలకు 5000/- అమౌంట్ ఇస్తానని చెప్పాడు. దానికి పాస్టర్స్ అందరూ కూడ అప్లై చేసుకోవచ్చా? చేసుకోరాదా? ఏ విధంగా ముందుకెళ్ళాలంటారు?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: చాలా మంచి ప్రశ్న సమకాలీన ప్రాముఖ్యత గలిగిన ప్రశ్న అడిగారు. ఆక్చువల్ గా ఈ ప్రశ్నను మనం అనేక కోణాలలోనుండి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రపథమంగా ఒక మతానికి సంబందించిన మత ప్రభోదకులకు, ప్రభుత్వనిధులు ఇవ్వడం అనేది సెక్యూలర్ వ్యవస్థలో ఇది ఎంతవరకు సమర్థనీయము? ఆ లెక్కనా ముస్లీం Priest లు అందరికి ఇవ్వాలి. హిందువుల పూజార్లందరికి ఇవ్వాలి. హైందవ పురోహితులు అంటే అర్చకులు అంటే దానికి […]