201. ప్రశ్న : ఆదికాండంలో దేవుడు భూమిని, చంద్రుడు సూర్యుణ్ణి సృష్టించాడు అని ఉంటుంది. కాని జలములను సృష్టించాడు అని ఎక్కడ లేదు కదా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. అందులో ఉన్న ఈ ఐదు ఎలిమెంట్స్ని చూశారా! వాటితో ఒక్కొక్క యుగము చేసినప్పుడు దేవుడు ఒక్కొక్క పాత భూతమును తన చేతితో పట్టుకొని నాల్గింటిని కొత్త భూతలుగా చేసాడు. అది విషయం. సామెతలు 30:2,3 నిశ్చయముగా నేను మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు అంటాడు ప్రవక్త యాకె కుమారుడైన ఆగూరు. నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను పరిశుద్ధ దేవుని గూర్చిన […]