258. ప్రశ్న : ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు భార్యాభర్తలు సంసార ధర్మం జరపవచ్చా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: చట్టబద్ధంగా దైవ సన్నిధిలో వివాహం చేసుకున్న దంపతుల మధ్య శారీరక సంపర్కం ఏ మాత్రం తప్పుకాదు. అది మహా పరిశుద్ధమైన అనుబంధం, ప్రక్రియ అయినా కూడా ఉపవాసం ఉన్న సమయంలో దానికి దూరంగా ఉండడం మంచిది, క్షేమాభివృద్ధికరం. “ప్రార్థనకు అభ్యంతరకరమైనది పాపమొక్కటే కాదు”. పాపం కాని కొన్ని మంచి పనులు కూడా ప్రార్థనకు కొన్ని సార్లు ‘ఆటంకం కలిగిస్తాయి.’ ఎందుకు అంటే ఉపవాసం అంటే దేవునికి దగ్గర జీవించటం. […]
258. ప్రశ్న : ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు భార్యాభర్తలు సంసార ధర్మం జరపవచ్చా? Read More »
