218. ప్రశ్న : షేము, హాము, యాపెతు వంశావళిలో కూషుగారు హాము కొడుకు కదా. అలా కూషుగారు ఎవరిని పెళ్ళి చేసుకొని ఉన్నారు, ఆయనకు భార్య ఎట్లా వచ్చింది? నిమ్రోదు సాతాను సంతానం కదా? ఇంతకు ముందు ఉన్న వీడియోస్లో దాని గూర్చి చెప్పండి?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: కూషు భార్య ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు మనకు ఎవరి భార్యలు తెలియదు. మొట్టమొదట నోవహు భార్య పేరు తెలియదు. బైబిలులో ఆధారం లేదు. బైబిల్లో లో మనం తీసుకుంటే మనకు భక్తుల పేర్లు, వారి భార్యల పేర్లు కూడా తెలియదు. గనుక కూషు భార్య నిమ్రోదును కనెను అనే విషయం కూడా నేను యుగాంతంలో రాసాను. కూషు నిమ్రోదును కనెను అనే మాట ఉన్నది. కాని నిమ్రోదు […]
