191. ప్రశ్న : అయితే యేసయ్య దేవుడు మనిషిని తన స్వరూపంలో, తన పోలికలో చేసుకొని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా మనిషి జీవాత్మ ఆయెను అని ఉంది. మళ్ళీ పరిశుద్ధాత్మ మనకు యేసయ్య పోయినకా పెంతుకొస్తు రోజున పరిశుద్ధాత్మ వస్తది అని అంటారు గదా అయ్యగారు 120మందిపైకి.  అది ఇది ఏమి same పరిశుద్ధాత్మనా అదే పరిశుద్ధాత్మ? ఇదేమి పరిశుద్ధాత్మ?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     కాదు కాదు అది వేరు, ఇదివేరు దేవుడు మట్టిబొమ్మలోనికి పరిశుద్ధాత్మను పంపాడు అనే మాట లేదు అక్కడ. ఆయన తన శ్వాసమును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. ఇప్పుడు దేవుడు, దేవుని శ్వాసము ఆమట్టిలోపల అప్పటిదాకా మట్టికి జీవం లేదు. మట్టి ముద్ద, అంతే.  ఆ  మట్టి ముద్దకు ప్రాణము రావడానికి ఊదాడు. మట్టిని ఆయన ఊదక ముందు, మాంసం, రక్తము, ఎముకలు కండరాలు, ఇవి ఏమి ఏర్పడలేదు. […]

191. ప్రశ్న : అయితే యేసయ్య దేవుడు మనిషిని తన స్వరూపంలో, తన పోలికలో చేసుకొని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా మనిషి జీవాత్మ ఆయెను అని ఉంది. మళ్ళీ పరిశుద్ధాత్మ మనకు యేసయ్య పోయినకా పెంతుకొస్తు రోజున పరిశుద్ధాత్మ వస్తది అని అంటారు గదా అయ్యగారు 120మందిపైకి.  అది ఇది ఏమి same పరిశుద్ధాత్మనా అదే పరిశుద్ధాత్మ? ఇదేమి పరిశుద్ధాత్మ? Read More »

190. ప్రశ్న : Pregnant  ఉన్నవాళ్ళు బాప్తిస్మము తీసుకోనవచ్చా సార్? బాప్తిస్మం తీసుకున్నాక Pregnant ఉండి బల్ల తీసుకోనడానికి రాకుండా ఉంటారు కదా! ప్రయాణం చెయ్యొద్దు అంటారు కదా!

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     Pregnant ఉన్నవాళ్ళు బాప్తిస్మము ఖచ్చితంగా తీసుకొనవచ్చు.  ఏమి అభ్యంతరంలేదు. ఎందుకుందలా! నేను చెబుతున్నాను ప్రయాణం చెయ్యొద్దు అంటే నిండుగర్భిణి గా ఉన్నటువంటి స్త్రీ ఇప్పుడు గతుకులరోడ్లు ఎత్తెసి, కుదేసి ప్రయాణాలు చేస్తే బిడ్డకు ప్రమాదం.  ప్రసవకాలం రాకముందే ఇంకా ఏమైన గర్బస్రావం జరగొచ్చు.  బిడ్డకు దెబ్బ తగలొచ్చు.  ఆయాసం కలగొచ్చు.  అందుచేత ఆరోగ్యరీత్యా దాన్ని వద్దు అంటారు.  తప్ప ఆత్మీయంగా కారణాలు ఏమి లేవు. స్త్రీ గర్భీణిగా ఉన్నా

190. ప్రశ్న : Pregnant  ఉన్నవాళ్ళు బాప్తిస్మము తీసుకోనవచ్చా సార్? బాప్తిస్మం తీసుకున్నాక Pregnant ఉండి బల్ల తీసుకోనడానికి రాకుండా ఉంటారు కదా! ప్రయాణం చెయ్యొద్దు అంటారు కదా! Read More »

189. ప్రశ్న : నమ్మి బాప్తిస్మము పొందినప్పుడు హృదయంలో పరిశుద్ధాత్మ వరం ఇవ్వబడింది. ప్రార్థించిన తరువాత అభిషేకం పొందినప్పుడు ఈ పరిశుద్దాత్ముడు వస్తాడా? లేక పైనుండి వస్తాడా, అభిషేకంగా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    జ. ఇప్పుడు నేను, చెబుతాను మీరు, మీచెయ్యి ఇలాగు పట్టుకొని ఊ…… ఫ్ అని ఊదండి. ఈ గదిలో ఉన్న గాలే వస్తదా? లేక క్రొత్తగా ఇంకా ఎక్కడనుండి అయినా వస్తదా? అంటే మనం ఏమి చెప్పగలం. పరిశుద్ధాత్మ దేవుడు సర్వాంతర్యామి.  పరిశుద్ధాత్మ దేవుడే మనం భరించగలిగేంత భాగాన్ని విశ్వసించినప్పుడు మనలోపలికి వచ్చేస్తాడు.  ఆ తరువాత అభిషేకం కావాలనుకున్నప్పుడు ఇంకా అధికంగా కావాలనుకున్నప్పుడు ఆత్మదేవుడు తైలంగా మన తలమీదికి

189. ప్రశ్న : నమ్మి బాప్తిస్మము పొందినప్పుడు హృదయంలో పరిశుద్ధాత్మ వరం ఇవ్వబడింది. ప్రార్థించిన తరువాత అభిషేకం పొందినప్పుడు ఈ పరిశుద్దాత్ముడు వస్తాడా? లేక పైనుండి వస్తాడా, అభిషేకంగా? Read More »

188. ప్రశ్న : యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను యేసు ప్రభువును శోధించాడు గదా! శోధించిన సమయంలో యేసు ప్రభులవారికి ముందు కనబడి శోధించాడా? లేదంటే మనస్సున ప్రేరేపించి శోధించాడా? ఏవిధంగా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     యేసు ప్రభువు వారికి వాడు కనబడుతూ శోధించాడా? కనబడకుండా శోధించాడా? అని అడుగుతున్నారు. ఇక్కడ నేనైతే స్థిరంగా నమ్మేది ఏంటంటే ఏలీషా, తన దాసుని మనో నేత్రాలు తెరవబడాలని ప్రార్థించిన తరువాతనే ఆత్మల ప్రపంచాన్ని చూసే కళ్ళు అయనకు వచ్చాయి. అలాంటి బలహీనత యేసుకు లేదు.  తరువాత ఆయన ఆత్మల ప్రపంచాన్ని చూడగలిగే కన్నులు ఆయనకు ఉండి ఉంటాయి. అందుచేత వాడు కనబడకుండా ఉండి, మైండ్లో ఏదైనా పెడదాం

188. ప్రశ్న : యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను యేసు ప్రభువును శోధించాడు గదా! శోధించిన సమయంలో యేసు ప్రభులవారికి ముందు కనబడి శోధించాడా? లేదంటే మనస్సున ప్రేరేపించి శోధించాడా? ఏవిధంగా? Read More »

187. ప్రశ్న : సాతాను అదృశ్యంగా ఉండి మాత్రమే ఎందుకు పరిపాలిస్తున్నాడు? కనబడేవిధంగా ఉండకుండా ఎందుకు అదృశ్యంగా మాత్రమే ఉంటాడు? భూమి మీద వాడికి అధికారం ఇవ్వబడి ఉంది.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     ఇది చాలా విచిత్రమైన ప్రశ్న, దేవుడు ఆత్మయై ఉన్నాడు. దేవదూతలు కూడ వాళ్ళ ఆత్మలు అని ఉంది. రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన ఆత్మలు అని అంటాడు హెబ్రీలో మొదటి అధ్యాయం చివరలో.  గనుక వాళ్ళ ఆత్మలు, భౌతిక ప్రపంచంలో ఉన్న పదార్థాలతో వాళ్ళ దేహం నిర్మితం కాదు. గోడల గుండా వస్తారు, వెళ్ళిపోతారు.  ఈ భౌతిక పదార్థాలు ఏవి వాళ్ళను ఆపలేవు.  కావాలనుకుంటే

187. ప్రశ్న : సాతాను అదృశ్యంగా ఉండి మాత్రమే ఎందుకు పరిపాలిస్తున్నాడు? కనబడేవిధంగా ఉండకుండా ఎందుకు అదృశ్యంగా మాత్రమే ఉంటాడు? భూమి మీద వాడికి అధికారం ఇవ్వబడి ఉంది. Read More »

186. ప్రశ్న : సార్ ఈ నూతన సం॥లో చాలా మంది పాస్టర్లు వాగ్దానాలు ఇవ్వడం జరిగింది(promise cards).  ఒక పెళ్ళికాని అబ్బాయికి నీ సంతానం అభివృద్ధి చెందును అని వాగ్ధానం వచ్చింది. మరి నాకు ఇంకా పెళ్ళి కాలేదు. దీని వాగ్దానం పరిస్థితి ఏంటి.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     అయితే ఒక విషయం ఏంటంటే with all due respect to all great spritual leaders like భక్తసింగ్ గారు వాళ్ళు అంటే నాకు చాలా అపారమైన గౌరవం అని అందరికి తెలుసు. అయితే దేవుడు నాకు అనుగ్రహించిన వ్యక్తిత్వం ఏంటంటే వాళ్ళంటే నాకు ఎంత అపారమైన గౌరవం ఉన్నాసరే, అంశాలవారిగా పార్లమెంటులో చిన్న పార్టీలకు మద్దతు ఇచ్చినట్టే. అధికార పార్టికీ, ఇచ్చినప్పుడు అంశాల వారి మద్దతు

186. ప్రశ్న : సార్ ఈ నూతన సం॥లో చాలా మంది పాస్టర్లు వాగ్దానాలు ఇవ్వడం జరిగింది(promise cards).  ఒక పెళ్ళికాని అబ్బాయికి నీ సంతానం అభివృద్ధి చెందును అని వాగ్ధానం వచ్చింది. మరి నాకు ఇంకా పెళ్ళి కాలేదు. దీని వాగ్దానం పరిస్థితి ఏంటి. Read More »

185. ప్రశ్న : దేవుడు సత్యం తెలిసినవాడు గదా! సర్వం వ్యాపించినవాడు! మరి ఆయనకు కోపం ఎందుకు రావాలి. Maturity లేనివాళ్ళకి కోపంవస్తుంది. మరి అలా అన్ని తెలిసిన తరువాత కూడ ఆదాము మీద ఎందుకు కోపం వచ్చింది. పాపం చేసినవారి మీదెందుకొచ్చిందీ?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     మహేందర్ Maturity లేని వాళ్ళుకు Maturity లేని కోపం వస్తది. Maturity ఉన్న వాళ్ళకి Mature కోపం వస్తది. ఇప్పుడు Maturity  లేకపోతేనే కోపం వస్తది అనే సిద్ధాంతం మీరెక్కడ నేర్చుకున్నారు? బైబిల్లో కూడ కోపపడుడి అని అన్నాడు.  కోపపడుడి గాని పాపం చేయకుడి అని అన్నాడు.  న్యాయమైన కోపం righteous anger righteous  indigination  అనేది ఉన్నది. కోపం రావడం immaturity కాదు.  కోపం రావడం సమాజానికి

185. ప్రశ్న : దేవుడు సత్యం తెలిసినవాడు గదా! సర్వం వ్యాపించినవాడు! మరి ఆయనకు కోపం ఎందుకు రావాలి. Maturity లేనివాళ్ళకి కోపంవస్తుంది. మరి అలా అన్ని తెలిసిన తరువాత కూడ ఆదాము మీద ఎందుకు కోపం వచ్చింది. పాపం చేసినవారి మీదెందుకొచ్చిందీ? Read More »

184. ప్రశ్న : సార్ సావిత్రిబాయ్ పూలే గారిది ఈ రోజు 189వ జయంతి. మరి భారతదేశంలో మొట్టమొదటి లేడి టీచరు సావిత్రిభాయ్ పూలేగారు. చాలా తక్కువ మందికి తెలిసినటువంటి పరిస్థితి సార్. ఈ విషయంలో మీస్పందన ఏంటి సార్? మీరేమి చెప్పదలచుకున్నారు సావిత్రి భాయ్ పూలే గారి గురించి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     నేను మొట్టమొదట ఆ మహానాయకురాలు.  మహా తల్లి మాతృమూర్తి, ఆమె స్మృతికి ఈ channel ద్వారా నేను నివాలర్పిస్తున్నాను.  అమ్మగారు మహానుబావురాలు, అమ్మగారు ఇప్పుడు జీవించి ఉంటే ఆమె పాదాలు కడగడానికి కూడ నేను చాలా అతిశయించేవాన్ని. అమ్మగారు కాళ్ళకి దండం. అంతమంచి వ్యక్తి, నాయకురాలు సంస్కర్త, గొప్ప సాహాసికురాలు. అమ్మగారికి 9సంవత్సరాల ప్రాయంలోనే బాల్య వివాహం అయ్యింది.  12 అనుకుంటా జ్యోతిబాపూలే గారికి, ఆమె అప్పటినుండి కూడ

184. ప్రశ్న : సార్ సావిత్రిబాయ్ పూలే గారిది ఈ రోజు 189వ జయంతి. మరి భారతదేశంలో మొట్టమొదటి లేడి టీచరు సావిత్రిభాయ్ పూలేగారు. చాలా తక్కువ మందికి తెలిసినటువంటి పరిస్థితి సార్. ఈ విషయంలో మీస్పందన ఏంటి సార్? మీరేమి చెప్పదలచుకున్నారు సావిత్రి భాయ్ పూలే గారి గురించి? Read More »

183. ప్రశ్న : సృష్టి ప్రారంభమై 6వేల యేండ్లు అని బైబిల్ చెబుతుంది కదా! సార్.  మరి శాస్త్రవేత్తలు శిలాజాలు, లక్షల సంవత్సరలు డైనోసర్లు శిలాజాలు ఉన్నాయి అంటున్నారు? ఇదిసాధ్యమా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     ఆదాము సంబంధిత మానవజాతి ఇప్పుడు, ఈ భూ మండలము, నీవు నేను మానవజాతి ప్రారంభమై 6వేల సంవత్సరాలు.  భూమి ప్రారంభమై 6000 సంవత్సరాలు అని బైబిల్ చెప్పలేదు.  ఎవరు చెప్పలేదు.  భూమి ఎన్నో లక్షలసంవత్సారాల నుండి ఉన్నది. అయితే దేవుడు భూమిని నివాసయోగ్యం చేసాడు అని యెషయగ్రంథం 45:18 లో ఉంది. భూమిని నివాసయోగ్యంగా చేసెను అనే చెబుతుంది కదా! నివాసులు లేకుండా నివాస యోగ్యంగా ఎందుకు చేస్తాడు.

183. ప్రశ్న : సృష్టి ప్రారంభమై 6వేల యేండ్లు అని బైబిల్ చెబుతుంది కదా! సార్.  మరి శాస్త్రవేత్తలు శిలాజాలు, లక్షల సంవత్సరలు డైనోసర్లు శిలాజాలు ఉన్నాయి అంటున్నారు? ఇదిసాధ్యమా? Read More »

182. ప్రశ్న : లూసిఫర్ పరలోకంనుండి త్రోయబడినప్పుడు అంతకంటే ముందు త్రోయబడినవారు ఆయనని ఆహ్వనించారు.  అని మరో సందర్భంలో చెప్పినట్టూ విన్నాను మొదట పాపం చేసింది లూసిఫర్ కదా! లేకపోతే వీళ్ళ మొదటి పాపం చేసారా! వీళ్ళు త్రోయబడ్డారు, మొదట అయితే వీళ్ళే మొదట పాపం చేశారా అని?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    నేను అప్పుడే, అక్కడే, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాను. లూసిఫర్ మహాజ్ఞాని గనుక వాడు దేవుడు మీద తిరుగుబాటు చేస్తే, దేవుడు ఎలా ప్రతిస్పందిస్తాడు. ఎలా react అవుతాడో చూడడానికి, ఏ పాపం అయితే చేయాలనుకున్నాడో, ఇతరులచేత ఆ పాపమే చేయించాడు. మీరు విశ్వచరిత్రగ్రంథం చదవండి. దేవుడు నాచేత రచింపచేసిన విశ్వచరిత్ర చదవండి.  విపులంగా చెప్పాను. వాడు ఎప్పుడు కూడ ఏం చేస్తాడంటే వాడు చేయాలనుకున్న పాపాన్ని ఇతరులకు

182. ప్రశ్న : లూసిఫర్ పరలోకంనుండి త్రోయబడినప్పుడు అంతకంటే ముందు త్రోయబడినవారు ఆయనని ఆహ్వనించారు.  అని మరో సందర్భంలో చెప్పినట్టూ విన్నాను మొదట పాపం చేసింది లూసిఫర్ కదా! లేకపోతే వీళ్ళ మొదటి పాపం చేసారా! వీళ్ళు త్రోయబడ్డారు, మొదట అయితే వీళ్ళే మొదట పాపం చేశారా అని? Read More »