181. ప్రశ్న : సార్ ఈమధ్య బి.జే.పి. నాయకుడు చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఏమంటున్నారంటే 2021 వరకు ముస్లింలు, క్రైస్తవులు భారతదేశంలో ఉండరు. వారిని మేము పారద్రోలుతాము అని comment చెయ్యడంజరిగింది. దీనిపైన మీ comment ఏంటి సార్.
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఈ వీడియోచూసాను ఇంకొక్క comment చెయ్యడానికి అవకాశం లేదు, ఎవరు కూడా అనుకోరు కలలోనైనా అద్దంకి రంజిత్ ఓఫీర్ అను నేను ఏం కామెంట్ చేస్తానో… తెలుసు, పగటికలలు తప్ప అది జరుగదు. 2021లోపల ఇదిమొత్తం హిందూ రాజ్యం చేస్తాను అంటున్నారు. అది 2031, జరుగదు 2051కి కూడ జరగదు. అది ఎప్పుడు జరిగేపని కానేకాదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు. ఆర్టికల్ 370 విషయంలో కాశ్మీర్ విషయంలో మేము […]