527. ప్రశ్న (KSM 253) మత్తయి 10:34: యేసు సమాధానమును కాక ఖడ్గమునే తేవడం అంటే ఏమిటి? – 01:31:04
పూర్తి ప్రశ్న: మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 నుండి 38 వరకు ఉన్న వచనాలలో… యేసు భూమి మీదకు సమాధానమును కాక ఖడ్గమునే పంపవచ్చితిని అని చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి వివరణ: సత్యం తెచ్చే విభజన “నేను సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి” అని యేసు చెప్పిన మాటల వెనుక ఉన్న సామాజిక మర్మాన్ని దైవజనులు రంజిత్ ఓఫీర్ గారు ఇలా వివరించారు: నిజమైన శిష్యత్వానికి పరీక్ష ఈ […]
